Home / అంతర్జాతీయం
: ఉత్తర కొరియాలోని అధికారులు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె జు ఏ పేరుతో ఉన్న అమ్మాయిలు మరియు మహిళలను తమ పేరు మార్చుకోమని బలవంతం చేస్తున్నారని రేడియో ఫ్రీ ఆసియా నివేదించింది.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై లోని సంస్థ కార్యాలయాల్లో సర్వే పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మోపుతోంది.
దక్షిణ అమెరికాలోని పనామాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కనీసం 39 మంది వలసదారులు మరణించారు. వీరందరూ అమెరికాకు వలసవెడుతున్నవారే.
Lottery: కొందరు వ్యక్తులు లాటరీల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారైన తగలదా అని వాటిని కొంటూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. ఏకంగా రూ. కోట్ల లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో.. ఆనందంలో మునిగిపోయాడు.
New zealand Earthquake: న్యూజిలాండ్ ఒక పక్క సైక్లోన్ గాబ్రియేల్ విధ్వంసం సృష్టిస్తుండగా.. మరో పక్క తీవ్ర భూకంపంతో వణికిపోయింది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ సమీపంలోని లోయర్ హట్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదు అయినట్టు అధికారులు గుర్తించారు. పరాపరౌముకు వాయువ్యంగా 50 కిలో మీటర్ల దూరం.. 76 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి […]
ఆస్ట్రేలియాలో వరుస దాడుల తర్వాత, కెనడాలో ఈసారి కొన్ని ఖలిస్తానీ శక్తులు మరో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో రెండో రోజు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఢిల్లీ, ముంబైలోని సంస్థ కార్యాలయాల్లో ఈ సర్వే జరుగుతోంది.
సౌదీ అరేబియా ఈ ఏడాది చివర్లో అంతరిక్ష యాత్రకు తొలిసారిగా మహిళా వ్యోమగామిని పంపనుంది.
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. ఈస్ట్ లాన్సింగ్లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.