Home / అంతర్జాతీయం
చైనా నిఘా బెలూన్లు ఇప్పుడు ప్రపంచంలో సంచలనంగా మారాయి. నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా .. ఇపుడు భారత్ లో కూడా నిఘా పెట్టించదనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్తాన్లోపెట్రోల్ కోసం ప్రజలు పెట్రోల్ పంపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ కొరత విపరీతంగా ఏర్పడింది.
ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్ కంపెనీల జాబితాలోకి తాజాగా జూమ్ (Zomm) వచ్చి చేరింది. కరోనా టైమ్ లో టెక్ కంపెనీలు భారీ గా నియామకాలు చేసుకున్నాయి.
అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త పెదవిపై ముద్దుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టర్కీ, సిరియాలో సంభవించిన వరుస భూకంపాలు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భూకంపాల ధాటికి మరణిస్తున్న వారి సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. భూకంపాల్లో మరణించిన వారి సంఖ్య 8 వేలకు చేరుకున్నట్లుగా సమాచారం
:న్యూజిలాండ్‌లోని సముద్రంలో 300 మిలియన్ డాలర్ల ( 25వేలకోట్లు) ఎక్కువ విలువైన కొకైన్ తేలియాడుతోంది.స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న కొకైన్ బరువు 3.2 టన్నులు.
అమెరికా దేశాలపై చైనా బెలూన్స్ దర్శనమివ్వడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల తాజాగా అమెరికా దేశ సరిహద్దుల్లో ఆకాశంలో తెల్లటి ఆకారంలో చైనా స్పై బెలూన్ కనిపించింది. దానితో ఆగ్రహించిన అమెరికా ఏఐఎం-9 ఎక్స్ సైడ్ వైండర్ అనే క్షిపణితో ఆ స్పై బెలూన్ను కూల్చివేసిన సంగతి తెలిసిందే.
ఘోరమైన భూకంపం తరువాత సోమవారం వాయువ్య సిరియా జైలులో ఖైదీలు తిరుగుబాటు చేశారు.కనీసం 20 మంది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యులు జైలు నుండి తప్పించుకున్నారు.
ఉత్తర కొరియా కొరియన్ పీపుల్స్ ఆర్మీ (KPA) యొక్క 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 8, బుధవారం జరుపుకోనుంది. అయితే అధినేత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 36 రోజుల పాటు కనిపించకుండా పోయారు.
భూప్రళయంతో టర్కీ, సిరియాలు అతలాకుతలయ్యాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ , ఉత్తర సిరియాల్లో సోమవారం వరుసగా సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి.