Home / ఆహారం
చాలా మంది తమ డైట్ లో బ్రోకలీ ఉండేలా చూసుకుంటారు. అయితే కొంతమంది అసలు బ్రోకలీ అంటే ఏమిటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలియవు. అయితే రోజూ వారి ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల ఆరోగ్యానికి మంచిందని.. జీవన నాణ్యతను మెరుగుపడుతుందని ఓ కొత్త అధ్యయనం పేర్కొంది.
ప్రస్తుతం ఉండే బిజీ లైఫ్ తో నిమిషానికి ఒక మూడ్ మారడం సహజమైపోయింది. చాలామందిలో ఈ మూడ్ స్వింగ్స్ తరుచూ మారుతూ ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల ఆ మూడ్ ను సెట్ చేసుకోవచ్చు.
Eating Fruits: రోజూ పండ్లను తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే చాలా మంది రోజూ పండ్లను తినరు. సందర్భానుసారంగా పండ్లు తింటారు. నిజానికి మన శరీరంలో రెండు రకాల పోషకాలు ఉంటాయి. కొన్ని పోషకాలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయి.
Over Weight: చాలామంది బరువు తగ్గాలంటే ఎక్సర్ సైజులు చేయాలి. తక్కువ ఆహారం తీసుకోవాలి అనుకుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టయిల్ మార్పులను మాత్రం పట్టించుకోరు. అయితే ఆ మార్పులను అనుసరిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఉదయాన్నే చేసే అలవాట్లు కూడా మన అధిక బరువుకు కారణం అవుతూ ఉంటాయి. మరి అలవాట్లను మార్చుకోవాలంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.. అధిక బరువుకు కారణమయ్యే..(Over Weight) రోజు మొదలవ్వడానికి అత్యంత ముఖ్యపాత్ర పోషించేది ఉదయం […]
Summer Hair care: వేసవి కాలంలో చర్మాన్ని రక్షించేందుకు తీసుకునే జాగ్రత్తలు జుట్టు విషయంలో తీసుకోరు చాలామంది. అయితే ఎండాకాలంలో వేడికి జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం, చెమట కారణంగా కుదుళ్ల సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ఈ వేడి నుంచి రిలీఫ్ మనం ఉపయోగించే ఏసీలు, కూలర్ల వల్ల జుట్టు నిర్జీవమై పోతుంది. అందుకే ఈ కాలంలో కురుల సంరక్షించుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మరి, వేసవిలో జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. […]
ఆకుకూరలు అనగానే చాలామంది నిట్టూరుస్తారు. కానీ వాటిలో ఉండే పోషకాలు, ఔషద గుణాలు తెలిస్తే మాత్రం వాటిని కేర్ లెస్ గా తీసుకోము.
కొంతమందికి ఏ కాలంలో నైనా చర్మం జిడ్డుగా మారుతుంది. అదే వేసవి కాలంలో అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. జిడ్డు చర్మం ఉన్నవారు ఎన్ని క్రీములు రాసినా..
మునగాకులో కాల్షియం, ఫాస్పరస్ లు ఉంటాయి. పాలతో పోలిస్తే మూడు వంతుల అధిక క్యాల్షియం ఇందులో ఉంటుంది. 100 గ్రాముల మునగాకులో దాదాపు 400 మైక్రోగ్రాముల క్యాల్షియం అందుతుంది.
సాధారణంగా జలుబు, దగ్గులతో డాక్టర్లను కలిసేవాళ్లు చాలా తక్కువ. అయితే వేసవి వచ్చినా వదలకుండా ఉండే శ్వాసకోశ సమస్యలకు తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి.
జంక్ ఫుడ్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడైనా రెస్టారెంట్ కు వెళ్లినా, మూవీకి వెళ్లినా మెనూ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండాల్సిందే.