Home / టాలీవుడ్
ప్రముఖ నటి "నువేక్ష" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ " ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రంతో టాలీవుడ్ కి ఎంటర్ అయిన ఈ భామ.. మొదటి చిత్రం తోనే యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆదితో.. అతిథి దేవోభవ, కిరణ్ అబ్బవరంతో.. సెబాస్టియన్ సినిమాల్లో నటించింది.
కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Yatra-2: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా మరియు ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మలయాళ హీరో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో విభిన్న తరహాలో కొత్త కథలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు. ప్రస్తుతం యువహీరో ‘తేజ సజ్జ’తో ‘హనుమాన్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించగా.. కథానాయికగా అమృత అయ్యర్ నటిస్తుంది.
ప్రముఖ నటి, బిగ్ బాస్ బ్యూటీ "నందిని రాయ్" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అంతర్జాతీయ మోడల్ గా పేరు తెచ్చుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ గా కిరీటం దక్కించుకుంది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక “ఆర్ఆర్ఆర్” చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా
ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాంజలి తుది కన్నుమూశారని తెలుస్తుంది. గత కొంత కాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవలే బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
మెగా మేనల్లుడు వైశావ్ తేజ్ "ఉప్పెన" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ "కృతి శెట్టి". ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన కృతి ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ
Ram Charan-Upasana: మెగాపవర్ స్టార్, గ్లోబర్ స్టార్ అయిన రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగాప్రిన్సెస్ అడుగుపెట్టింది. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.