Home / టాలీవుడ్
Virupaksha: సుకుమార్ శిశ్యుడు దర్శకుడు కార్తిక్ వర్మ దండు కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నారు. థియేటర్, ఓటీటీలో ‘విరూపాక్ష’మూవీ సూపర్‌హిట్ అందుకున్న సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఆయనకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు
తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు ఆర్జీవీ. ఈ మూవీలోని పవన్ కళ్యాణ్, చిరంజీవిల ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ మేరకు వీరిద్దరూ కలిసున్న ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
Adipurush OTT: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ నెల 16న ప్రపంచం వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్గా మారిన యంగ్ బ్యూటీ "అనిఖా సురేంద్రన్". అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతో.. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. రీసెంట్ గా హీరోయిన్గా మారిపోయింది. నాగ్ ఘోస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైనా ఈ భామ..
Rangabali Trailer: సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడి నేపథ్యంలో తెరకెక్కిన కథ రంగబలి అని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగశౌర్య యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు.
ఇంస్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది అషూ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ హోదా పొందింది ఈ భామ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ అందాలతో అభిమానుల్ని అలరిస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
సౌత్ ఇండస్ట్రిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి యాక్షన్ కింగ్ గా గుర్తింపు పొందారు హీరో అర్జున్. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితులే. ఇక ప్రస్తుతం సపోర్టింగ్ రూల్స్ లో నటిస్తూ అర్జున్ బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా తన టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.