Home / టాలీవుడ్
యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో నితిన్ సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నారు.
హీరోయిన్ ఆలియాభట్ కి సంబందించి ఓ పిక్ సోషల్ మీడియా అంతా దుమారం రేపుతుంది . ఏఐ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసిందే అయితే ఇది ఎంత ఉపయోగపడుతుందో, అంతకంటే ఎక్కువగా దుర్వినియోగం
టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం సినిమా రంగంలో ఓ మంచి హిట్ అందుకోలేకపోతున్నాడు . మంచి సినిమాతో వస్తున్నప్పటికి ఆడియన్స్ లో మంచి ఆదరణ పొందలేకపోతున్నాడు .అయితే ‘సమ్మోహనం’ తర
కాంతార` మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం. ఈ సినిమా 2022లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని
మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో ప్రస్తుతం అన్నీ శుభకార్యాలు , సంబరాలు జరుగుతున్నాయి . తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఇరు కుటుంబసభ్యులు,
"ప్రియాంక అరుళ్ మోహన్".. న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ .` అందం, అభినయంతో మొదటి సినిమాతోనే యువత అందర్నీ ఫిదా చేసిన ఈ భామ.. వారి హృదయాలను కొల్లగొట్టేసింది. అయితే ఈ మూవీ ఇచ్చిన
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన లేటేస్ట్ చిత్రం ‘యానిమల్’. హిందీలో కబీర్ సింగ్ తర్వాత ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు.రణబీర్ కపూర్ ఒక మాస్ అవతారం లో ఎప్పుడు చూడని
2004 లో వచ్చిన ‘జై’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది నటి సంతోషి . ఆ తరువాత పెద్దగా సినిమా ఛాన్స్ లు రాకపోవడం తో ఏవో అడపా దడపా సినిమాలు చేసుకుంటూ వచ్చింది . ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో
కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తుంది. ఇక ఈ వివాదం అంతా కార్తీ చుట్టూ నడుస్తుంది.ఎప్పుడో 16 ఏళ్ల క్రిందట రిలీజ్ అయిన సినిమా విషయంలో ఈ వివాదం మొదలైంది . ఈ వివాదం గురించి నటుడు, సముద్రఖని ఆగ్రహం వ్యక్తం చేశారు.