Home / టాలీవుడ్
ANR National Award 2024 : ఏఎన్ఆర్ జాతీయ పురస్కార వేడుక నేడు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభం అయ్యింది. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. ఈ ఏడాదికి గాను మెగాస్టార్ చిరంజీవి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాన్ని ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదులుగా చిరంజీవి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకొనున్నారు. కాగా ఇటీవల కింగ్ నాగార్జున, చిరును […]
Telangana High Court Shock to Venu Swamy: ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాళలపై నిశ్చితార్థం తర్వాత వారి జాతకం చెబుతూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జాతకం అంత బాలేదని, త్వరలోనే వీరు విడాకులు తీసుకుని విడిపోతారని సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో వేణుస్వామిపై వ్యాఖ్యలు తీవ్రదూమారం రేపాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా […]
Game Changer Teaser Release Date Confirmed: మెగా ఫ్యాన్స్‌కి ‘గేమ్ ఛేంజర్’ టీం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెండితెరపై కనిపించి రెండేళ్లు దాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో సెట్‌పైకి వచ్చినా.. రెండున్నర ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ […]
KA Movie Release only in Telugu: పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి బ్రేక్ పడింది. మూవీ రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులు ఉండగా చేదు వార్త చెప్పింది మూవీ టీం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ మూవీ. దర్శక ద్వయం సుజిత్, సందీప్‌ల దర్శకత్వంలో పీరియాడికల్ థ్రీల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చింతా గోపాల […]
Ram Charan and Upasana Pet Dog Rhyme Helped to Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయనతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన ప్రతి […]
Samantha Comments on Second Marriage: స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లిపై స్పందించింది. ఇంతకాలం తన పెళ్లి, రిలేషన్ రూమర్స్ సైలెంట్‌గా ఉన్న ఆమె తాజాగా రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్‌లో సామ్ సెకండ్ మ్యారేజ్ గురించి తేల్చేసింది. కాగా ఆమె మాజీ భర్త, హీరో హీరో నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో రెండో పెళ్లి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొంతకాలం వీరిద్దరు రిలేషన్లో […]
Netizens Fires on Sai Pallavi: సాయి పల్లవికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. మూవీ ఈవెంట్ ఏదైనా అక్కడ సాయి పల్లవి ఉందంటే ఫ్యాన్స్ ఉత్సాహంతో కేకలు వేస్తుంటారు. ఓ స్టార్ హీరోకి ఉండే రేంజ్లో ఆమెకు ఫాలోయింగ్ ఉంది. అందుకే తెలుగులో ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. అంత క్రేజ్ సాయి పల్లవిని కొందరు టార్గెట్ చేస్తూ […]
Bigg Boss 8 Telugu Naga Manikanta: బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక నాగ మణికంఠ ప్రస్తుతం వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయాడు. టైటిల్ గెలిచే హౌజ్ నుంచి వెళతానని, చివరి వరకు తన ఎఫర్ట్స్ పెడతానని చెప్పిన మణికంఠ ఏడోవారంలోనే బయటకు వచ్చాడు. నామినేషన్లో ఉన్న మణికంఠ సేవ్ అయినప్పటికీ తనకు తానే సొంతంగా హౌజ్‌ను విడాడు. దీంతో మణికంఠ హాట్‌టాపిక్ అయ్యాడు. లోపలికి అడుగుపెట్టగానే సింపతి కోసం చూశాడు. ఎవరితో ఇమడలేనంటూ హౌజ్‌లో […]
Chiranjeevi Completes 50 Years in Acting: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. క్యారెక్టర్ అర్టిస్టు నుంచి మెగాస్టార్ వరు ఆయన ఎదిగిన తీరు నేటి తరానికి స్ఫూర్తి. నటుడిగా ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నారు. అయినా నిరాశ పడకుండ అవకాశాల వెంట పెరుగెత్తారు. నటుడిగాస్వయంకృషితో ముందుకుసాగారు. అలా ఒక్కొక్కొ మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగారు. అలా అని స్టార్ అనే గర్వాన్ని తలకి ఎక్కించుకోలేదు. […]
KA Movie Trailer Out: టాలంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘క’. దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. పాన్ స్థాయిలో భారీ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. పైగా ప్రచార పోస్టర్స్, టీజర్, పాటలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్సాన్స్ వచ్చాయి. […]