Krithi Shetty: కొంటెచూపులతో కుర్రకారుని కస్టడీ చేస్తున్న కృతి శెట్టి
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న కస్టడీ మూవీతో అభిమానుల ముందుకు రానుంది. కాగా తాజాగా కస్టడీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో బేబమ్మ సందడి చేసింది. దానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.










ఇవి కూడా చదవండి:
- Ustaad Bhagat Singh Poster: ఫ్యాన్స్ ను మోసం చేస్తున్నారా అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై విమర్శల వెల్లువ.. ఎందుకంటే..?
- Butter Milk Benefits: మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా..