Home / టాలీవుడ్
తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ లో ఉన్న హీరోయిన్లలో అమలా పాల్ కూడా ఒకరు. కాగా ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్, పలు చిత్రాల్లో నటించి ఆడియన్స్ ని అలరించింది.
యాంకర్ సుమ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ. తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్విస్తుంటుంది ఈమె. అయితే తాజాగా ఒక ఈవెంట్ లో సుమ కామెడీగా చేసిన కొన్ని వ్యాఖ్యలు విలేకర్లకు కోపం
దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్థం వేడుక తాజాగా ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. కాగా వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరగగా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ "కియారా అద్వాని" తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీయారా తెలుగు లోని నటిస్తుంది. మహేశ్ బాబు "భరత్ అనే నేను" మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత రామ్ చరణ్ 'వినయ విధేయ రామ" మూవీలో నటించింది.
దసరా సందర్భంగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే అక్టోబరు చివరి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.
"నభా నటేష్".. శుద్ధహర్ బాబు హీరోగా "నన్ను దోచుకుందువటే" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు కావడంతో రేస్
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.. రీసెంట్ గానే "లియో" సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో 400 కోట్లు రాబట్టి రికార్డుల్ని తిరగరాస్తుంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అంతా బాగా హ్యాప్పీ గా ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఇప్పుడు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఊహించని రీతిలో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలకి ఓకే చెప్పేశారు. కళ్యాణ్ కృష్ణతో 156, వశిష్ట తో 157 వ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
మిల్కీ బ్యూటీ "తమన్నా".. ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ హీరోయిన్ తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు సాగర కన్య అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది.