Home / టాలీవుడ్
Animal Trailer :బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా యానిమల్ . ఈ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే.
RT4GM Movie : రవితేజ .. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని జయాపజయాలతో సంబందం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల దసరా కి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. కాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు
Dhootha Trailer : టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు . అయితే హీరో లు వారి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అటు సినిమాల వల్ల గాని ఇటు రాజకీయాల వాలా గాని జనాలలో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ ఇటు సినిమాలకు అటు రాజకీయాల్లోకు సమన్యాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే . అయితే రామ్ చరణ్ ఇంకో సినిమా కి కూడ సిద్దం కానున్నాడు . అయితే రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ కోసం గాలింపు జరుగుతుంది . రామ్ చరణ్ పక్కన నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి..?
Kannappa :టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది . అయితే గత కొంతకాలంగా మయోసైటిస్‌తో ఇబ్బంది పడటం వల్ల సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అనారోగ్యంతో పోరాడుతున్న ఈ స్టార్ నటి ఎంతో బలంగా తిరిగి నిలదొక్కుకుంటుంది.
Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య.. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించి న్యూ అప్డేట్ ఇచ్చారు , ఈ మూవీ టైటిల్ ని ఆడియన్స్ కోసం ప్రకటించడం జరిగింది .
తెలుగు సినిమా స్థాయి గత కొన్నేళ్లల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయిందని చెప్పాలి. రీజనల్ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకోగలిగింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా అంటే తెలియని వారు ప్రపంచంలో లేకుండా పోయారు. ఇక “ఆర్ఆర్ఆర్” సినిమా ఎన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది.