Home / టాలీవుడ్
Director Raghavendra Rao: చిక్కుల్లో పడ్డ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . ఆయనకు తెలంగాణా హైకోర్ట్ నుంచి నోటీసులు. ఓభూమికి సబంధిచిన వివాదంలో ఆయనకు నోటీసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన భూమిని ఆయన సొంత అవసరాలు వాడుకున్నారన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్నారు రాఘవేంద్ర రావు.
Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమా వంటి హిట్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మాణంలో ఈ మూవీ తెరేకెక్కుతుండగా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ మరోసారి కలిసి పని చేస్తున్న మూవీ ‘మంగళవారం’. మొదటి సినిమాలో
మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం విక్రమ్ తో "తంగలాన్" మూవీలో నటిస్తుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా
Superstar Krishna Statue: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.... ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.. ఇక, సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేశారు దేవినేని ఆవినాష్..
Samantha:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తాను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన . అయితే ప్రస్తుతం ఆమె మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో ఆమె చికిత్స తీసుకుంటున్నారు.
Nani : నేచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ లో హీరోగా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాని. ఇటీవలే దసరా సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు .
దుల్కర్ సల్మాన్ తో " సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ ". మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. సినిమా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు.
"సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.స్విమ్ సూట్ ధరించి సమంత చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.. రెండో సినిమా ‘మహాసముద్రం’తో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. శర్వానంద్, సిద్దార్ద్ లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ మిగిలించింది.