Home / టాలీవుడ్
Naga Chaitanya and Sobhita Dhulipala Photo Viral: అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య నటి శోభిత ధూళిపాళను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు తమ రిలేషన్‌పై ఈ లవ్‌బర్ట్స్ పెదవి విప్పలేదు. కానీ సడెన్ నిశ్చితార్థం చేసుకుని అందరికి షాకిచ్చారు. కేవలం ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో ఆగష్టులో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అనంతరం ఫోటోలు షేర్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు. […]
Rahul Sipligunj Shared a Incident with Rajinikanth: రాహుల్ సిప్లిగంజ్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరు. తెలుగు గాయకుడైన రాహుల్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆస్కార్ స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నాడు. దాంతో ఒక్కసారిగా రాహుల్ సిప్లిగంజ్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్‌ను ఇప్పటికే ఓ విషయం బాధిస్తోందట. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. తన అభిమాన […]
Anee Master Press Meet: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. రోజురోజుకు ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహరం బయటకు వచ్చి నెల రోజులు దాటిన ఇంకా ఈ కేసులో పురోగతి కనిపించడం లేదు. గత నెల సెప్టెంబర్‌లో జానీ మాస్టర్ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనని కొంతకాలంగా జానీ మాస్టర్ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ […]
తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్ క్రియేట్ చేసింది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్ కు మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విడుదలకు ముందే మరే ఇతర భారతీయ చిత్రాలకు లేని సరికొత్త రికార్డులను కల్కి నెలకొల్పుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దర్శకత్వం వహించిన RRR చిత్రం దేశవిదేశాల్లో విమర్శకులను మెప్పించింది. గత సంవత్సరం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకుంది. తాజాగా అకాడమీ అతనిని తన జ్యూరీలో చేరమని ఆహ్వానించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని చిరంజీవికి కూడా అందించింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అబుదబిలోని బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా లభించిన వెంటనే ఆయన బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించినట్లు తన ఎక్స్ ఖాతాలో వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నటి హేమ, అషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.