Home / టాలీవుడ్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయన OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లులను పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత అట్లీతో కలిసి పని చేస్తారని తెలుస్తోంది.
కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రం ట్రైలర్ రిలీజయింది. యాక్షన్, రొమాన్స్ కలగలిపి మాస్ మసాలా దట్టించి ఉన్న ఈ ట్రయిలర్ సంక్రాంతి పండక్కి అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు. నాగార్జున మాస్ పాత్రలో ఈజీగా నటించారు.
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.
రణబీర్ కపూర్ తాజా చిత్రం, యానిమల్ అతని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ప్రొడక్షన్ హౌస్ టి-సిరీస్ తాజా అప్డేట్ ప్రకారం యానిమల్ విడుదలైన ఐదు రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 481 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలో రూ.500 కోట్ల మార్కును దాటనుంది.
టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ ఈరోజు లో శ్రీలంకలోపెళ్లి చేసుకోబోతున్నాడు. దీనికోసం కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం శ్రీలంకకు వెళ్లారు. మరియు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజు రాత్రి 8:50 గంటలకు అనంతర కలుతారాలో పెళ్లి జరగనుంది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా నటించిన జగదీశ్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. పంజాగుట్ట పరిధిలోనివాసముంటున్న ఒక యువతి గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది.దీనికి సంబంధించి జగదీశ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఈ వివాదం అంతా కార్తీ మొదటి సినిమా ‘పరుతివీరన్’ విషయంలోనే మొదలయింది . దీని గురించి ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హాట్ టాపిక్ అయ్యారు. ఈ వివాదం వల్ల హీరో సూర్య,
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . హృతిక్ గతంలో నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా
టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్.. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మద్యమద్యలో ప్రధాన పాత్రలు పోషించి పలు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవల ఓటీటీ రం
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.