Home / టాలీవుడ్
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నవంబర్ 16న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. గురువారం ఆయన 3వ రోజు కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్బంగా తాతయ్య 3వ రోజు వేడుకలకు హాజరైన రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి అందరి దృష్టిని ఆకర్షించారు.
Masooda Movie Review: నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు వచ్చి మసూద సినిమాకు ప్రమోషన్స్ చేశారు. స్వధర్మ బ్యానర్ పై తెలుగు వారికి మంచి అభిప్రాయమే ఉంది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత రాహుల్‌కి మంచి ఇమేజ్ ఉంది. మళ్లీ అదే కోవలో హిట్ కొట్టేందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మసూద. మరి ఈ సినిమా ఎలా ఉంది? మసుదా కథ ఏమిటి? మరి ఈ […]
నటి కల్పిక గణేష్ సమంత మయోసైటిస్ ఏ స్టేజ్‌లో ఉందో తాజాగా వెల్లడించింది. సమంత నటించిన ‘యశోద’ సినిమాలో కల్పిక గణేష్ ఓ పాత్రలో నటించింది. గత శుక్రవారం విడుదలైన యశోద పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది.
కన్నడ చిత్రం ‘కాంతార'చిన్న సినిమాగా వచ్చి,దక్షిణాదిని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించింది. కాంతార సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్టయింది. ప్రమోషన్స్ ఎక్కువ చేయకున్నా రోజు రోజుకూ క్రేజ్ పెరిగింది.
హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నటి సునీత బోయ గురువారం రాత్రి నగ్నంగా కూర్చుని ఆందోళనకు దిగింది. తెలుగులో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాసుపై సునీత బోయ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది.
లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌లను గురువారం ఈడీ అధికారులు విచారించారు.విచారణకు హాజరయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న ఆయన నటించిన ‘జల్సా’ చిత్రాన్ని పలు ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు రూ. కోటి విరాళాన్నిసేకరించారు.
ఓరి దేవుడా అనే హిట్ మూవీ తర్వాత, ఇప్పుడు విశ్వక్ సేన్ సినీ ప్రేమికులను అలరించేందుకు యాక్షన్ ఎంటర్టైనర్ ధమ్కీతో వస్తున్నాడు. గురువారం ధమ్కీ మేకర్స్ విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.
పాత చిత్రాలను థియేటర్లలో మళ్లీ విడుదల చేయడమనేది ఇపుడు ట్రెండ్‌లో ఉంది. ఇది ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికి గొప్ప మార్గంగా కనిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ పోకిరి, 16 సంవత్సరాల క్రితం విడుదలైన చిత్రం,
ఢిల్లీలో శ్రద్దా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ పూనావాలా కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.