Home / టాలీవుడ్
అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా నందమూరి బాలకృష్ణ తన ఫన్నీ అండ్ లైవ్లీ యాటిట్యూడ్‌ని ఆవిష్కరించారు. మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇపుడు దీని రెండవ సీజన్ కూడా ప్రారంభయింది.
సూపర్‌స్టార్ కృష్ణకు ఘననివాళులర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట.
హైదరాబాద్ మణికొండలోని ఓయూ కాలనీలో ఏర్పాటు చేసిన టెక్-టైజింగ్- గ్రావిటీ ఆటమ్స్‌ను ప్రఖ్యాత సినీ దర్శకధీరుడు కె. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ డిజిటల్ రంగంలో యాడ్స్ ప్రధానంగా మారాయని, ఎన్ని యాడ్స్ పెరిగితే అంత పని కూడా పెరుగుందని, ఇలాంటి తరుణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
లవ్ టుడే సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది దిల్ రాజు టీమ్. ఈ ట్రైలర్ విడుదలతోనే మంచి సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలిస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ నెట్టింట గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా తమన్నా ఆస్తి కోసమే వివాహం చేసుకుంటుందని అతడు ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడం వల్లే పెళ్లికి అంగీకరించిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కాగా వీటన్నింటికి చెక్ పెడుతూ తమన్నా తను పెళ్లి చేసుకునేది ఇతనేనంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తన ఆస్తిపాస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలనేది ఓ వీలునామా రాశారట. ప్రస్తుతం ఆ వీలునామా టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
మిల్కీబ్యూటీ తమన్నా భాటియా పెళ్లికి సిద్దమయింది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన రాబోయే పొలిటికల్ యాక్షన్ డ్రామా RC15 తో చాలా బిజీగా ఉన్నారు.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మంచి విజయాన్ని అందుకుంది.
వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన చిత్రం "బెస్ట్ కపుల్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది.