Home / టాలీవుడ్
నందమూరి తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకోని రీతిలో తారకరత్న ఈ లోకాన్ని వీడడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. ఇక తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. గత సంవత్సరం ఏప్రిల్ 29న రిలీజయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాగూర్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసానికి కేంద్ర మంత్రి వెళ్లారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి సర్వాల విందు జరిగింది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరీతో నగరం వీణుల వింధును ఆస్వాధించింది. ప్రేక్షకుల మనసు మైమరిచిపోయేలా చేసింది.
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం మరువక ముందే.. ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున (ఫిబ్రవరి 18) తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ యాంకర్ రష్మీ.. శైలిలో రాణిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలానే మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన రష్మీ అందులో తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది.
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరి తెలుసు. తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్తూ ఉంటుంది. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు చాలా ధైర్యంగా సమాధానాలు ఇస్తుంటారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది.
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.