Kethika Sharma : కిర్రాక్ చూపులతో కట్టిపడేస్తున్న కేతికా శర్మ..
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "కేతికా శర్మ". ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

kethika sharma















ఇవి కూడా చదవండి:
- Kerala Muslim couple: కేరళలో 30 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్న ముస్లిం జంట మరలా పెళ్లాడబోతున్నారు..కారణం ఏమిటో తెలుసా?
- Vastu Tips : వాస్తు ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ఇక డబ్బుకు కొదువే ఉండదు..
- Daily Horoscope : నేడు ఈ రాశుల వారికి ప్రేమ వ్యవహారాల్లో మంచి జరుగుతుందని తెలుసా..?