Last Updated:

Easha Rebba: చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ కుర్రాళ్ల మనసుదోచేస్తున్న ఈషా

ఈషా రెబ్బ ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీతుమీ, పిట్టకథలు, అ, అరవిందసమేత వీరరాఘవ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడుకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దానితో తమిళ్ మళయాలం మూవీలపై దృష్టి సారించింది.

1 / 10
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10