Home / సినిమా
Alia Bhatt Deletes Raha Pics: సినీ సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో చాలా గొప్యత పాటిస్తున్నారు. వారి ప్రైవసికి భంగం కలగకుండ ఉండేందుకు వారిని మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు తమ పిల్లలను బయట ప్రపంచానికి పరిచయం చేయకుండి ప్రైవసీ మెయింటైయిన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారి ముఖాలు కనిపించకుండ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. మీడియా కంటపడ్డ ఫేస్ కనిపించకుండ చేతులు అడ్డుపెడ్డుతున్నారు. సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మల కూతురు […]
Sammelanam Web Series Trending in OTT: ప్రేమ, బ్రేకప్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సమ్మేళనం’. ఇటీవలె ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 20న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు విశేష స్పందనవ స్తోంది. దీంతో ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. తరుణ్ మహదేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రియ వడ్లమాని, గానాదిత్య, […]
Trinadha Rao Next Movie: ‘మజాకా’ హాట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. యంగ్ హీరో సందీప్ కిషన్, నటుడు రావు రమేష్‌లు ప్రధాన పాత్రలో ‘మజాకా’ చిత్రాన్ని తెరకెక్కించారు. శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. సినిమా చుపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సినిమాలు తెరకెక్కించి వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా మజాకాతో మరోక బ్లాక్‌బస్టర్ హిట్‌ను […]
Kannappa Official Telugu Teaser 2: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామాగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్‌ని కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మూవీ నుంచి మెల్లిమెల్లిగా అప్డేట్ ఇస్తున్నారు. ఇప్పటి ఫస్ట్ సింగిల్ పేరుతో శివ శిశ […]
Manchu Vishnu Chitchat With Fans on X: ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆయన డ్రీం ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
Bapu Movie Locks OTT Release Date: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘బాపు'(Baapu Movie) ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదలైన ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. రిలీజ్‌కు ముందు రానా దగ్గుబాటి. రష్మిక మందన్నా, కల్కి మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్, విశ్వక్ సేన్ వంటి స్టార్స్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్ని బాపును ప్రమోట్ చేశారు. దీంతో మూవీపై అంచనాలు […]
Kangana Ranaut and Javed Akhtar: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, రచయిత జావేద్ అక్తర్ మధ్య ఐదేళ్ల క్రితం వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత వీరిద్దరు ఒకరిపై ఒకరు వివాదస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వస్తే మండే అంత వాగ్వాదం నెలకొంది. ఈ విషయమై వీరు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ వివాదానికి చెక్ […]
Good Bad Ugly Tamil Teaser: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మార్క్ ఆంటోని ఫేం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్. ముందు నుంచి ఈ చిత్రంపై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అజిత్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ […]
Chiranjeevi Cameo in Ram Charan RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16(RC16) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీకి పెద్ది అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు. తొలి చిత్రంతోనే వందకోట్ల గ్రాస్ చిత్రాన్ని ఇండస్ట్రీకి అందించారు. దీంతో ఈ సినిమాపై […]
Anurag Kashyap Makes His Tollywood Debut: యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’. యాక్షన్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటి వామిక గబ్బి ముఖ్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే […]