Home / సినిమా
ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు అభిమానుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టుతో కనిపించినా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నేటి గృహలక్ష్మీ సీరియల్ ఏపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్. ‘నీ ఆరాటం నాకు అర్ధమైంది నాన్నా, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా, నేను కూడా అంతకంటే ఎక్కువగానే నా జీవితం గురించి ఆలోచిస్తున్నా నాన్న. నేను నా జీవితాన్ని అంత తేలిగ్గా తీసుకోను.
బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున ఎందుకిలా చేస్తున్నారు. ఆయనకు నచ్చిన వాళ్లని మరి ముఖ్యంగా అమ్మాయిల్లో కొంతమందికి నాగార్జున సపోర్ట్ ఉందని, మిగిలిన హౌస్ మేట్స్ ని బ్యాడ్ చేసేట్టుగా నాగార్జున హోస్ట్ చేస్తున్నారా? అంటే దానికి సమాధానం ఔననే అంటోంది
నేటి కార్తీక దీపం సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. కార్తీకదీపం నాటకంలో కార్తీక్ వేషం వేసిన వ్యక్తిని మోనిత పిలిచి ఇలా..‘ఇక్కడ వంటలక్క అనే ఒక ఆవిడ ఉండాలి. ఆమె ఎక్కడ ఉందని అడుగుతుంది.‘ఆవిడా, అండి అందరూ ఆమె గురించే అడుగుతున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది.
సీనియర్ నటుడు ఆనంద్, మురళీ కృష్ణం రాజు, మెహబూబ్ షేక్, రాకేశ్ మాస్టర్ ముఖ్య మైన పాత్రల్లో నటిస్తున్న సినిమా " స్కై ". ఈ సినిమాకు పృధ్వీ పేరిచర్ల దర్శకత్వం వహించగా, నాగిరెడ్డి గుంటక, మురళీ కృష్ణం రాజు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.
నేటి జానకీ కలగన లేదు సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. వాయినాల కార్యక్రమంలో ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు వాయినాలు సమర్పించమని పంతులు చెబుతాడు. ఇంతలో ముత్తయిదువులకు ఇవ్వాల్సిన వాయినాలకు హారతి అంటుకుని కాలిపోతుంటాయి.
మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెలుగు సినీ పరిశ్రమలోకి ‘చిరుత’గా అడుగుపెట్టి, ఆ తర్వాత సినిమా ‘మగధీర’తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, రికార్డ్ లన్ని తిరగరాసి మెగా తనయుడు నుంచి మెగా ధీరుడుగా మారాడు. నేటికీ 15 ఏళ్ళు తన నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా మంచి స్టఫ్ ఉండేలా కూడా చూసుకుంటాడు. ఈ స్టఫ్ ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య గొడవలు అయినా ఉండాలి. లేదా ఎవరైనా ఇద్దరు ఆడ, మగ మధ్య లవ్ ఎఫైర్లు, లవ్ సాంగ్‌లు,
నేటి దేవత సీరియల్ ఏపిసోడులో ఈ సీను హైలెట్. రాధ, దేవికి, చిన్మయికి అన్నం తినిపిస్తూ ఉండగా అప్పుడే చిన్మయి, దేవి దగ్గర ఒట్టు వేపించుకొని ‘నువ్వు ఆఫీసర్ సార్ వాళ్లతో అంతక ముందులా ఉండకపోతే నా మీద ఒట్టే. నేను ఇప్పటి నుంచి అన్నం కూడా తినను’ అని దేవిని భయపెడుతుంది.