Home / సినిమా
‘ఆటగదరా శివ’, ‘మిస్ మ్యాచ్’, ‘క్షణ క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు ఉదయ్ శంకర్. ఆయన నటించిన కొత్త సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక.
అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తోంది. మహేష్.పి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో అనుష్క చెఫ్ గెటప్ లో "అన్విత రవళి శెట్టి" అనే పాత్రలో కనిపించనుంది.
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన 'వాల్తేరు వీరయ్య' మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇపుడు ఈ రెండింటికి పోటీగా నిర్మాత దిల్ రాజు తమిళ సినిమాను తీసుకురావాలనుకోవడం సంచలనం కలిగిస్తోంది.
అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్గా సైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హిట్ ది సెకండ్ కేస్. ఈ సినిమా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో సిద్ శ్రీరామ్, రమ్య బెహరా ఆలపించిన ఉరికే ఉరికే సాంగ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు చిత్ర బృందం.
ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. టీజర్‌పై నెటిజన్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై మేకర్స్ నిజంగా సీరియస్‌గా మారారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
మరాఠీలో విడుదలైన నటసామ్రాట్ సినిమా రీమేక్ లో, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో నన్ను సరికొత్తగా చూస్తారని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు.
దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. లవ్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సరసన కాజోల్ నటించిన దిల్ వాలే దుల్హానియా లే జాయింగే మళ్ళీ రీమేక్ అవబోతుంది అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి, అయితే ఈ రీమేక్ లో హీరో ఎవరనేదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.
Samantha Ruth Prabhu breaks down: మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో తన పోరాటం గురించి మాట్లాడుతూ సమంత రూత్ ప్రభు భదాపడింది.
బింబిసారతో హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ ఎట్టకేలకు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.