Poonam Bajwa : నడుము అందాలను ఎరగా వేస్తూ యూత్ ని ఆకట్టుకుంటున్న “పూనమ్ బజ్వా”..
మొదటి సినిమా అనే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా. ఈ సినిమా అంతగా ఆడకపోయినా కూడా ఆమెకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. ప్రేమంటే ఇంతే, పరుగు, నాగార్జున సరసన బాస్ లాంటి సినిమాలు చేసింది. పరుగు మూవీలో కూడా పూనమ్ మంచి పాత్రలో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదనే చెప్పాలి.

poonam bajwa


















ఇవి కూడా చదవండి:
- Astrology News : ఈ రాశుల వారు ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రి వాళ్ళని ఎందుకు ప్రేమిస్తారో తెలుసా..?
- Daily Horoscope : నేడు ఈ రాసుల వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయని తెలుసా..!
- Today Panchangam : నేటి ( మార్చి 2) పంచాంగం వివరాలు..