Home / సినిమా
నాటు నాటు ‘ఆస్కార్’ అవార్డుల నామినేషన్ లో చోటు దక్కించుకున్నప్పటి నుంచి దేశమంతా కోరుకుంది ఒకటే.. మన భారతీయ సినిమాకు ఆస్కార్ రావాలి అని.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రి అంతా గర్వంగా విశ్వ వేదికపై తలెత్తుకునేలా చేశాయి మన చిత్రాలు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాట పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ వేదిక దద్దరిల్లిన విషయం తెలిసిందే. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు గెలుచుకుంది.
కరుణానిధి మనవడుగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు ఉదయనిధి స్టాలిన్. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, హీరోగా తమిళ ప్రజలకు దగ్గరయ్యాడు. ఈయన సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్ ఉంటుంది. అయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగాడు. డీఎంకే పార్టీ యూత్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం
సినీ పరిశ్రమలో ప్రస్తుతం చిన్నా సినిమాల హవా నడుస్తుందనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా పలు చిన్నా, పెద్ద సినిమాల ఇటీవల కాలంలో మంచి హిట్ లు అందుకున్నాయి. అదే రీతిలో ఈ వారం కూడా పలు సినిమాలు/వెబ్ సరీస్ లు రిలీజ్ థియేటర్/ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
oscars 2023: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్స్ సాధించిన సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Oscars95: ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా ముగిశాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినితారలు హాజరయ్యారు.
ఆస్కార్‌లో దీపిక ‘నాటు నాటు’ను పరిచయం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Naatu Naatu: ఆస్కార్ అవార్డుల్లో నాటు నాటు సాంగ్ అదరగొట్టింది. ఈ పాట సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అవార్డుతో ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం.. తెలుగు సినీ పాటకు తలొంచింది. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు అవార్డు రావడంపై ప్రముఖులు స్పందించారు.