Home / సినిమా
నేనొక పిచ్చినా కొడుకును, జంతువును అని చెప్పుకుంటూ ఉండే వర్మ.. తాజాగా ఓ కాలేజీలోని విద్యార్థులకు సైతం ఇలాంటి పాఠాలే చెప్పుకొచ్చాడు. చదువుకొని బాగుపడాలి.. ఉన్నత స్థానంలో ఉండాలి అధిక డబ్బు సంపాధించాలి అనేవి తన దృష్టిలో వేస్ట్ అని చెప్పుకొవచ్చారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా ఫ్యామిలీ అభిమనులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సముద్రఖని దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. కాగా ఇప్పుడు తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకోనున్నారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా ఆస్కార్ ని కూడా సాధించి నెక్స్ట్ లెవెల్ లో టాలీవుడ్ ని .. ఇండియన్ సినిమాని నిలిపిన సినిమా "ఆర్ఆర్ఆర్". రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… సమాజంలో నెలకొన్న పరిస్థితులపై తన స్టైల్లో రియాక్ట్ అవుతుంటారు వర్మ. ఎవరి గురించి పట్టించుకోకుండా.. తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయపెడుతుంటారు ఆర్జీవీ.
బాలీవుడ్ బ్యూటీ ” అనన్య పాండే ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
తమిళ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు దివ్య భారతి. తన సొగసైన అందాలతో ప్రేక్షకులకు మంత్రముగ్ధులను చేశారు దివ్యభారతి ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడి క్రేజీ అమాంతం పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చిన
బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్న ఎన్టీఆర్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఆస్కార్ అవార్డుల సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో..
DASARA Trailer: నాని నటించిన తాజా చిత్రం 'దసరా'. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.