Home / సినిమా
abhimani movie glimpse released: సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అభిమాని’. ఇందులో . హీరోయిన్గా అక్సాఖాన్ నటిస్తుండగా.. అజయ్ ఘోష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను […]
Gopichand’s ‘Viswam’ trailer released: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’. ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న యాక్షన్ కామెడీ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ విడుదలయ్యాయి. తాజాగా, మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో కామెడీ, ఫైట్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఆసక్తికరంగా ఉండడంతోపాటు డైలాగ్స్ ఓ రేంజీలో ఉన్నాయి. ఈ సినిమాను పీపుల్ […]
Toxic: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు తారలు తెలుగు సినీ ప్రేమికుల హృదయాల్లో కూడా తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ స్టార్లలో ఒకరు యష్. కేజీఎఫ్ చిత్రంలో యష్ పవర్ ఫుల్ యాక్షన్, నటన చూసి అందరూ అతనిని అభిమానించారు. కేజీఎఫ్ తర్వాత యష్‌ని మరిన్ని యాక్షన్ చిత్రాలలో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ఆయన తన ‘టాక్సిక్’ సినిమాతో రెచ్చిపోనున్నాడు. అయితే ఆ సినిమా కోసం యష్ అభిమానులు మరికొంత కాలం వెయిట్ […]
Veekshanam Teaser Released: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘వీక్షణం’. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ టీజర్ ను దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ మూవీని అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘వీక్షణం’ టీజర్ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడారు. వీక్షణం టీజర్ ఆసక్తికరంగా […]
Attitude Star Chandrahass in Ram Nagar Bunny: టాలీవుడ్ యంగ్ హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ నగర్ బన్నీ’. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్వకత్వం వహించగా.. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. ఇందులో విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి ‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్ […]
Varun Tej’s Stunning Performance Steals the Matka Teaser: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించగా.. పలాస మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్‌తో పాటు సెట్స్‌లో ఉన్న ఫోటోలు లీక్ కావడంతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా, […]
Veekshanam Teaser Released: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘వీక్షణం’. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ టీజర్ ను దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ మూవీని అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘వీక్షణం’ టీజర్ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడారు. వీక్షణం టీజర్ ఆసక్తికరంగా […]
తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్ క్రియేట్ చేసింది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్ కు మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విడుదలకు ముందే మరే ఇతర భారతీయ చిత్రాలకు లేని సరికొత్త రికార్డులను కల్కి నెలకొల్పుతోంది.