Home / హాలీవుడ్
నేపాలీస్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ ప్రభల్ గురుంగ్ రూపొందించిన ఈ శాటిన్ బ్లాక్ క్రేప్ శారీ గౌన్లో ముస్తాబైంది ఈషా.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.
సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో మే మొదటి వారంలో థియేటర్లో వినోదాల విందు సిద్ధమైంది. మరోవైపు ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలానే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని, ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డ్ ను ఇండియాకు తీసుకొచ్చింది.
సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ చివరి వారంలో కూడా పోటీకి సై అంటూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు థియేటర్లో, ఓటీటీ లో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో మీకోసం ప్రత్యేకంగా..
వేసవికాలం కావడంతో.. సరికొత్త చిత్రాలు వెండితెర వద్ద సందడి చేయనున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లో రిలీజ్ అవ్వనుండగా.. మరికొన్ని ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
స్టార్ డైరెక్టర్ జక్కన్న టాలీవుడ్ కు టాటా చెప్తున్నాడన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్తల వెనుకు ఉన్న కారణాలేంటా అని పరిశీలిస్తే ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు హాలీవుడ్ ఫేమస్ దర్శకులు జేమ్స్ కామెరూన్ సహా పలువురు దిగ్గజ హాలీవుడ్ స్టార్స్ ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు. అదే తరుణంలో ఓ హాలీవుడ్ మూవీకి టెక్నికల్ సపోర్ట్ కోసం జక్కన్నతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దానితో జక్కన్న టాలీవుడ్ కు దూరం కానున్నారా అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి.
ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2009 లో పండోరా గ్రహంపై అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ..13 ఏళ్ల తర్వాత
నాటు నాటు ‘ఆస్కార్’ అవార్డుల నామినేషన్ లో చోటు దక్కించుకున్నప్పటి నుంచి దేశమంతా కోరుకుంది ఒకటే.. మన భారతీయ సినిమాకు ఆస్కార్ రావాలి అని.