Home / బాలీవుడ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.
యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి " రానా నాయుడు " అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులకు చేరువయ్యాడు రానా.
శ్రేయ ధన్వంతరి.. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో
బాలీవుడ్ నటి అలియా భట్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అలియా తాతయ్య నరేంద్ర రజ్దాన్ (93) గురువారం కన్ను మూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నరేంద్ర రజ్దాన్.. వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ వేసవిలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేయనున్నసినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ "ఆది పురుష్". ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తుండగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్
బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. తొలిసారి కేన్స్ రెడ్ కార్పెట్‌పై అనుష్క తళుక్కుమంది. అనుష్క కేన్స్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె లుక్ పై భర్త విరాట్ కోహ్లీ హార్ట్ ఎమోజీతో రెస్పాండ్ అయ్యాడు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా..
iifa 2023 awards: దుబాయ్ వేదికగా శనివారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాదికి గాను.. ఎవరెవరు అవార్డులు గెలుచుకున్నారంటే?
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా 2023) అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. దుబాయ్ రాజధాని అబుదాబి లో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ కు చెందిన సినీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. సల్మాన్ ఱాన్, విక్కీ కౌశల్, రకుల్ ప్రీత్ సింగ్, నోరా ఫతేహి, ఊర్వశి రౌటులా, విజయ్ వర్మ, అభిషేక్ బచ్చన్, వరుణ్ దావన్ లాంటి స్టార్స్ సందడి చేశారు.