Home / బాలీవుడ్
Shah Rukh Khan Receives Death Threat: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు ఈ బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏదోకరకంగా ఆయనకు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బాలీవుడ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో […]
Ranbir Kapoor and Sai Pallavi Ramayana Release Date Announced: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం రామాయణ’. ప్రముఖ డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ముందు ఈ ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ అప్డేట్స్ ఇవ్వడం లేదు. కనీసం షూటింగ్ అప్డేట్ […]
Mirzapur The Film Confirmed: ఓటీటీలో బాగా పాపులరైన వెబ్ సిరీస్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ‘మీర్జాపూర్’. మెజాన్ ప్రైంలో భారీ వ్యూస్ అందుకున్న ఇండియన్ వెబ్ సిరీస్‌లో ఇది ఒకటి. మూడు సీజన్లుగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘సీజన్, సీజన్‌కు రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల విడుదలైన మూడో సీజన్ కూడా అమెజాన్‌లో ఆల్ టైం రికార్డు వ్యూస్ సాధించింది. ఓటీటీలో విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు […]
Naam Movie Releasing After 10 years: ఏడాదిలో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. ప్రతి వారం బాక్సాఫీసు వద్ద ఎన్నో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అలాగే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే అందులో అప్కమ్మింగ్, చిన్న సినిమాలు అయితే లెక్కెలేదు. కొన్ని షూటింగ్ పూర్తైన విడుదల కోసం ఏళ్ల పాటు ఎదురుచూస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమా కూడా ఒకటి. […]
Surbhi Jyoti and Sumit Suri Hald Photos Goes Viral:నాగిని బ్యూటీ, బుల్లితెర హీరోయిన్ సురభీ జ్యోతి పెళ్లికి రెడీ అయ్యింది. ప్రియుడు సమిత్ సూరితో ఆదివారం (అక్టోబర్ 27) ఏడడుగులు వేయనుంది. బాలీవుడ్ బుల్లితెర లవ్‌బర్డ్స్ అయిన వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ అంతా ఖుష్ అవుతున్నారు. కాగా గత రెండు రోజులు ఈ జంట తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తున్నారు. ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలకు […]
Honey Singh Said He Spending Rs 38 Lakhs in Party: పాప్ సింగర్ హనీ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఇంటర్నేషనల్ విలేజర్’ మ్యూజిక్ అల్భం ద్వారా ఒక్కసారి సెన్సేషన్ అయ్యారు. యే యే హనీ సింగ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ మధ్య హనీ సింగ్ పాటలకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆడపదడపా పాటలు కంపోజ్ చేస్తూనే కెరీర్‌ని నెట్టుకొస్తున్నాడు. మరోవైపు నటుడిగాను రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా […]
Salman Khan Offered Money To Lawrence Bishnoi: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భయం గుప్పిట్లో రోజులు గడుపుతున్నారు. గత కొన్నేళ్లు సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హత్య బెదిరింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. సల్మాన్‌కు హత్య చేసి తీరుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ అతడి బృందం వరుస బెదిరింపులకు పాల్పడుతుంది. 1999లో సల్మాన్ ఖాన్ కృష్ణజింకను […]
Salman Khan Shocking Comments at Bigg Boss Show: బాలీవుడ్ బాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ముంబై ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. అంతేకాదు తన భద్రత కోసం సల్మాన్ బుల్లెట్ ఫ్రూవ్ కారును కూడా కొనుగోలు చేశాడు. ఇటీవల కట్టుదిట్టమైన భద్రత మధ్య సల్మాన్ బిగ్‌బాస్ షోకు హాజరయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఇందులో […]
Jigra Director Delets Twitter Account: అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జిగ్రా. రిలీజ్ ముందు జిగ్రా ప్రమోషన్స్ జోరు మామూలుగా లేదు. చిత్ర బృందం చేసిన హడావుడి ఇంతఅంతా కాదు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాలయి. అలా ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేకపోయింది. మొత్తం […]
Varun Dhawan About Negative Comments on Samantha: సమంత ప్రస్తుతం తన లేటెస్ట్ వెబ్ సరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో సామ్ జతకట్టింది. బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైంలో విడుదల కాబోతోంది. దీంతో ఈ వెబ్ సిరీస్‌ను గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తుంది టీం. శాకుంతలం, పుష్ప చిత్రాలతో సమంత […]