Home / బాలీవుడ్
Cheating Case Filed on Star Choreographer: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు కేసు ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉంది. ఈ కేసులో ఆయన అరెస్టు అయ్యి జైలుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన నేషనల్ అవార్డును సైతం రద్దు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా ఉన్న తరుణంలో మరో కొరియోగ్రాఫర్‌పై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో మరోసారి […]
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ముంబైలో సోమవారం సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. పెళ్లి సందర్బంగా సోనాక్షి సిన్హా పెద్ద బ్రాండ్లు, డిజైనర్ వేర్లన్నింటినీ వదిలేసి తన తల్లి పెళ్లి చీరను ఎంచుకుంది
ప్రస్తుతం సోనాక్షి.. జహీర్ ఇక్బాల్ వివాహం గురించి బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరి వివాహం ఆదివారం అంటే జూన్ 23 సాయంత్రం జరుగనుంది. అయితే పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాం మతంలోకి మారుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై జహీర్ తండ్రి ఇక్బాల్ రత్నాసి వివరణ ఇచ్చారు.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఈ నెల 23న తన చిరకాల మిత్రుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో ఆమె బాయ్ ఫ్రెండ్ జహీర్ సోనాక్షి తండ్రి.. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్నసిన్హాతో భేటీ అయ్యారు.
బాలీవుడ్లో మరో జంట ఒక్కటి కాబోతోంది. ఈ నెల 23న ముంబైలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. అప్పుడే సెలెబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అయితే సోనాక్షికి జహీర్‌కు మధ్య రిలేషన్ షిప్ ఎప్పుడు మొదలైంది. మొదటిసారి వారు బహిరంగంగా ప్రజల ముందుకు ఎప్పుడొచ్చింది ఒక లుక్కేద్దాం.
సినిమా ఘూటింగ్లలో పలు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటాయి. తాజాగా హిందీ కొరియాగ్రాఫర్ నుంచి ప్రస్తుతం దర్శకురాలిగా ఎదిగిన ఫరాఖాన్ ఒకరు. ఆమె తన మొట్టమొదటి పాటకు కొరియాగ్రఫీ చేసిన సంఘటనకు సంబంధించిన విశేషాలను చాట్ విత్ రేడియో నషాతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.
శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.
బాలీవుడ్‌కు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌తో కలిసి నటించిన నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు.ముంబైలోని లోకండ్వాలా ఫ్లాట్‌లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్‌ఖాన్, అమీర్ ఖాన్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరు గత కొన్ని దశాబ్దాల నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సూపర్ స్టార్లుగా ఎదిగారు.
బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై ఆమె ఇంటి వద్ద ఓ పెద్ద గుంపు దాడికి తెగబడింది. తనను కొట్టవద్దని ఆమె వేడుకోవడం వీడియోలో వినిపించింది. ఆ వీడియో క్లిప్‌లో రవీనా టాండన్‌పై కొంత మంది మహిళలు దాడి చేయడం కనిపించింది.