Home / క్రైమ్
తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హార్దాయ్ జిల్లాలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే.
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చి, వారి మాంసం వండుకుని తిన్న సంఘటన మరువక ముందే క్షుద్ర పూజలకు చిన్నారులను ఉపయోగిస్తున్న మరో వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగింది.
కొచ్చిలోని అతని పొరుగువారికి, షఫీ కిరాణా దుకాణం యజమాని, గతంలో ట్రక్ డ్రైవర్. వారు అతనితో మరియు అతని కుటుంబంతో పెద్దగా సంభాషించనప్పటికీ అతను రేపిస్ట్ మరియు మానవ అక్రమ రవాణాదారుడని ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు.
తాను ప్రేమించిన ట్యూషన్ టీచర్‌కు పెళ్లి కుదరడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబత్తూరులో చోటుచేసుకుంది.
హైదరాబాద్ పోలీసులు చెబుతున్న వివరాలను బట్టి కొత్తగా మా ప్రయాణం అనే సినిమాతో ప్రియాంత్ రావు అనే వ్యక్తి తెలుగు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంత్ కు ఒక జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది దారితీసింది
ఏపీ సీఎం జగన్ బాబయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్ మారిన డ్రైవర్ దస్తగిరి మరో మారు కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పులివెందుల నుండి కడపకు వచ్చిన దస్తగిరి తొలుత సీబీఐ అధికారులను కలసి అనంతరం ఎస్పీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ లో రూ.900 కోట్ల హవాలా రాకెట్ గుట్టు రట్టు అయింది.
కేరళ నరబలి కేసులో నిందితులైన దంపతులు తమ విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భగవల్ సింగ్, అతని భార్య లైలా బాధితులను హత్య చేసిన తర్వాత వారి మాంసాన్ని తినేసినట్లు పోలీసులకు చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయనేతలు, బడాబాబుల గుండెల్లో గుబులు రేపుతుంది. లిక్కర్ స్కాంలో హైదరాబాదుకు చెందిన అభిషేక్ రావుదే కీలకపాత్రగా సీబీఐ గుర్తించింది. ఈమేరకు కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొనింది.
హైదరాబాదు కేంద్రంగా హవాలా రాకెట్ కోట్లల్లో సాగుతుంది. ఇప్పటివరకు దీనిపై పోలీసులు ప్రత్యక దృష్టి పెట్టలేదు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టాస్క్ ఫోర్సు పోలీసులు తనిఖీల నేపథ్యంలో హైదరాబాదులో పలు హవాలా ముఠాలు ఉన్నట్లు తేలుతుంది.