Home / క్రైమ్
తిరుమల ఘాట్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండ నుంచి తిరుపతికి మొదటి ఘట్ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది భక్తులు గాయపడ్డారు.
West Bengal: పెళ్లింట బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. చావుడప్పులు మోగాయి. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. ఒకే ఇంటికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు.
శనివారం ఉదయం 5 గురు వ్యక్తులు మోండా మార్కెట్లోని ఓ జ్యూవెలరీ షాప్ కు వచ్చారు. బంగారం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని బెదిరించారు. షాప్ లో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని.. అక్కడున్న సిబ్బందిని పక్కన కూర్చోబెట్టి..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో దారుణం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న బత్తుల వీరయ్య (45) కన్న కొడుకు కిషోర్ అలియాస్ అశోక్ (25) ను అతి కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతుంది. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి.. గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ అధికారి తన మొబైల్‌ను డ్యామ్ లో పడిపోవడంతో దానిని తీసుకోవడానికి పొలాలకు ఉద్దేశించిన మిలియన్ల గ్యాలన్ల నీరు డ్యామ్ నుంచి తోడించాడు. దీనికి సంబంధించి వివరాలివి.
Nalgonda: నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయి ఇంటిక వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad: కట్టుకున్న భర్త అకాల మరణం.. ఆ భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భర్త లేని లోకంలో.. ఉండలేనని తాను తనువు చాలించింది.
Accident: ఇందులో ప్రయాణిస్తున్న 63 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ఢిల్లీలోని సైకో కిల్లర్ రవీంద్ర కుమార్‌కు దేశ రాజధానిలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. 30 మందికి పైగా మైనర్ బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో గురువారం కోర్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించింది.
Hayath Nagar: కర్ణాటణకు చెందిన కవిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు.