Home / క్రైమ్
Hyderabad Murder: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి నమ్ముకున్న వారిని నట్టేటా ముంచుతున్నారు.
Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కచెల్లెళ్లు సహా నలుగురు మృతి చెందారు.
జున్ మోనీ రాభా మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించే వారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి తన ప్రైవేటు కారులో ఆమె ప్రయాణిస్తుండగా.. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో యూపీ నుంచి వస్తున్న ఓ కంటైనర్ వాహనాన్ని కారు ఢీకొట్టింది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Malakpet: హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మహిళలే ఎక్కువగా హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి.
Uttar Pradesh: యూపీలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. బాలికలను లైంగికంగా వేధించాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఏకంగా 18 మందిబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఏకంగా దేవుడి దగ్గరకే చేరారు ఆ యాత్రికులు. విహారయాత్ర కాస్త విషాదాంతంగా మారింది. ఎదురుగా వస్తున్న లారీని తుఫాన్ ఢీకొట్టడంతో ఈ జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆవుకు రిజర్వాయర్ లో ప్రమాదవశాత్తు పర్యాటక శాఖ పడవ బోల్తా పడింది.
ప్రస్తుత కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ 2023 లో సగం ఏడాది వరకు వచ్చేశాం. మనుషులు ఎంత మారుతున్న ఎంత అభివృద్ధి చెందుతున్న.. మానవ మనుగడాని విస్తరిస్తూ నూతన సాంకేతికతతో దూసుకుపోతుంటే కొందరు మాత్రం మూఢ నమ్మకాల ముసుగులో జీవితాలను తెలిసి తెలిసి ఊబిలోకి నెట్టుకుంటున్నారు.
Jubliehills: హైదరాబాద్ లో ఓ దొంగ రెచ్చిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకొని మరి రూ. 10 లక్షలు దోచుకెళ్లాడు. ఇంట్లో ఉన్న గర్భిణి మెడపై కత్తిపెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లాడు.