Home /Author Vamsi Krishna Juturi
Ampere Magnus Neo: ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మాగ్నస్ నియోను పరిచయం చేసింది, దీని ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్‌ను రెడ్, వైట్, బ్లూ,గ్రే, బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. రోజువారీ ఉపయోగం కోసం ఈ స్కూటర్‌ను ప్రవేశపెట్టారు. ధర, రేంజ్ ఆధారంగా ఈ స్కూటర్ బజాజ్ చేతక్, టీవీఎస్, హీరో, ఏథర్‌లతో పాటు ఓలాకు గట్టి పోటీనిస్తుంది. ఈ కొత్త స్కూటర్ ఫీచర్లను తెలుసుకుందాం. Ampere Magnus Neo Design […]
Poco X7 5G Series: చైనీస్ టెక్ బ్రాండ్ పోకో Poco X7 సిరీస్ సేల్ నేటి నుండి భారతీయ మార్కెట్లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ రెండు ఫోన్లను ప్రత్యేక తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. దీనిలో Poco X7 5G, Poco X7 Pro 5G స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. కొత్త పోకో ఫోన్లు 50MP ప్రైమరీ కెమెరా సెటప్, అద్భుతమైన బ్యాకప్‌ని అందించే బ్యాటరీని కలిగి ఉన్నాయి. మీరు కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయాలని చేస్తుంటే […]
Mahindra XEV 7e: మహీంద్రా తన రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు BE 6, XEV 9eలను గత సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలు వాటి రేంజ్, డిజైన్‌తో ప్రజలను ఆకర్షించాయి. ఇప్పుడు కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ SUV ‘XEV 7e’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ కొత్త మోడల్ ఫోటో లీక్ అయింది. ఈ మోడల్ XUV.e8 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. దీని డిజైన్ XUV.e8 కాన్సెప్ట్‌ను […]
BSNL: బీఎస్ఎన్ఎల్ రేపటి నుంచి అంటే జనవరి 15 నుంచి తన స్పెషల్ సర్వీస్‌ను నిలిపివేయబోతోంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ నెట్వర్క్ విస్తరణకు సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది లక్షలాది మంది బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ప్రభావితం చేయబోతోంది. ఈ సంవత్సరం జూన్‌లో ప్రభుత్వ టెలికాం కంపెనీ తన 4జీ సేవను పాన్ ఇండియా స్థాయిలో ప్రారంభించబోతోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవను ప్రారంభించిన తర్వాత, దేశంలోని కోట్లాది మంది వినియోగదారులు మెరుగైన కనెక్టివిటీని పొందడం ప్రారంభిస్తారు. […]
Ligier Mini EV: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో విడుదల కానున్నాయి. కొత్త మోడల్స్ కార్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అలానే కార్ల కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీలపై పనిచేస్తున్నాయి. దీని ద్వారా ప్రతి ఎలక్ట్రిక్ కార్లను కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు లిజియర్ చౌకైన ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ, విదేశీ కార్ల కంపెనీలు తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై వేగంగా పని చేస్తున్నాయి. లిజియర్ మినీ […]
iPhone 15 Under Rs 35000: అమెజాన్ తన సీజనల్ సేల్‌ను ప్రారంభించింది. గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా ఈ-కామర్స్ కంపెనీలు స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను ఇస్తున్నాయి. అలానే అమెజాన్ కూడా ఇందులో వెనుకబడలేదు. కంపెనీ రిపబ్లిక్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15 ను రూ. 35000 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 మోడళ్లపై గొప్ప ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. మీరు సరైన సమయంలో కొనుగోలు చేస్తే, మీరు ఈ మోడల్‌పై చాలా […]
Hyundai Exter Price Hike: భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్‌ల ధరలో ఎస్‌యూవీలు అందుబాటులోకి వస్తున్న సమయాలు ఇవి. నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ వచ్చి మైక్రో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌ను టేకోవర్ చేశాయి. అప్పుడు దక్షియా కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ నష్టపోయింది. ఇవన్నీ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 వంటి మోడళ్ల అమ్మకాలపై ప్రభావం చూపాయి. వీటిని ఎదుర్కోవడానికి కంపెనీ సృష్టించిన మోడల్ ఎక్స్టర్. ఇది టాటా పంచ్ ప్రధాన విలన్‌గా నిలిచింది. తక్కువ ధర, ఫీచర్లు, […]
Flipkart Top Smartphone Deals 2025: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డేస్ సేల్ 2025 లైవ్ అవుతుంది. ఇందులో అనేక పవర్ ఫుల్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. కొన్ని ఆఫర్లు గత సంవత్సరం అతిపెద్ద బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను పోలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా చాలా కాలంగా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సేల్‌ను అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు అటువంటి టాప్ […]
Hero Upcoming Bikes 2025: భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ ఆటో ఎక్స్పో 2025లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. దీనిలో కంపెనీ అనేక సరికొత్త వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందులో హీరో జూమ్ 160ఆర్, ఎక్స్‌పల్స్ 210, హీరో కరిజ్మా XMR 250, హీరో ఎక్స్ట్రీమ్ 250 వంటి బైకులు ఉన్నాయి. ఈ బైక్స్‌లో అధునాతన ఫీచర్లు ఉంటాయి. రండి వీటన్నింటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Hero Xoom 160R హీరో జూమ్ […]
Today Amazon Best Deals: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఇంటి గృహోపకరణాలు కొననడానికి ఇదే మంచి సమయం. మీరు సేల్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా షాపింగ్ లేదా EMI లావాదేవీలు చేస్తే 10శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్‌లో, నో కాస్ట్ EMIతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, దీని కారణంగా డబ్బు ఆదా చేసుకునేందుకు భారీ అవకాశం ఉంది. సేల్‌లో వాషింగ్ మెషీన్లు, […]