Home /Author Vamsi Krishna Juturi
Upcoming Powerful Phones: మీరు కొత్త ఫ్లాగ్షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కొన్ని వారాలు ఆగాల్సిందే. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఈరోజు లాంచ్ కానుంది. ఇది హై ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుంది. షియోమీ, వన్‌ప్లస్, ఐక్యూ, రియల్‌మి, ఆసుస్ వంటి టాప్ బ్రాండ్ల రాబోయే స్మార్ట్ఫోన్లలో ఈ కొత్త ప్రాసెసర్ కనిపిస్తుంది. ఓరియన్ CPU కోర్లు, కొత్త అడ్రినో GPU, హెక్సాగోనల్ NPU సరికొత్త […]
All New 2025 Jeep Meridian: పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని జీప్ ఇండియా తన ఆల్ న్యూ 2025 మెరిడియన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ టయోటా ఫార్చునర్కు గట్టీ పోటీని ఇస్తుంది. ఇది కాకుండా ఈ జీప్ SUV కూడా MG గ్లోస్టర్‌తో పోటీపడనుంది. కొత్త జీప్ మెరిడియన్ ప్రీమియం సి-సెగ్మెంట్ కస్టమర్లకు చాలా ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రమే ఇందులో 5 ,7 సీట్ల వేరియంట్లు ఉన్నాయి. దీనిలో […]
Moto G15: స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటరోలా తన అభిమానులకు గొప్పి శుభవార్తను అందించింది. ఎంతగానో ఎదురుచూస్తున్న Moto G15 ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇది గొప్ప ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ రాబోయే Moto G15 ఫోన్లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధర, తదితర వివరాలు తెలుసుకుందాం. కొత్త Moto G15 ఫోన్లోని అనేక కీలక ఫీచర్లు ఆన్లైన్లో వెల్లడయ్యాయి. […]
Best CNG Cars Under 10 Lakh: దేశవ్యాప్తంగా ఫెస్టివల్ సేల్స్ జోరందుకున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సిటీల్లో ఎక్కువగా తిరిగేవారు ఖర్చును తగ్గించేందుకు సీఎన్జీ కార్లను కొనడానికి సిద్ధం అవుతున్నారు. మీరు కూడా రూ.10 లక్షల బడ్జెట్లో మంచి సీఎన్జీ కారును కొనాలని చూస్తున్నట్లయితే అనేక గొప్ప కార్లు ఉన్నాయి. ఈ కార్ల జాబితాలో టాటా, మారుతి, హ్యుందాయ్ ఇలా […]
Flipkart iPhone Offers: వెలుగుల పండగ దీపావళి వచ్చేస్తోంది. పండుగను ఆనందంగా జరుపుకోడానికి అందురూ సిద్ధమవుతున్నారు. సరికొత్త వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ ప్రకటించింది. సేల్ అక్టోబర్ 31 వరకు లైవ్ అవుతుంది. దీనిలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో వేరియంట్లతో పాటు మరిన్ని స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను ప్రకటించింది. అయితే కొంతమంది ఐఫోన్ 16 సిరీస్‌పై డిస్కౌంట్ కోసం చాలా […]
BSNL VIP Number: BSNL తన వినియోగదారులకు ఫ్యాన్సీ మొబైల్ నంబర్లను అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం సంస్థ ప్రతి అంశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలతో పోటీ పడుతోంది. జూలైలో ప్రైవేట్ కంపెనీల ప్లాన్ల ధరలను భారీగా పెంచేశాయి. దీంతో లక్షల మంది వినియోగదారులు తమ నంబర్లను BSNLకి పోర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సూపర్‌ఫాస్ట్ 4G సేవలను అందించడానికి కంపెనీ యుద్ధప్రాతిపదికన పని చేస్తోంది. కంపెనీ వేలాది కొత్త మొబైల్ టవర్లను ఇన్స్టాల్ […]
Samsung Galaxy Z Fold 6 Special Edition: ఊహించినట్లుగానే సామ్సంగ్ తన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. వచ్చే వారం నుంచి ఇది ఎంపిక చేసిన మార్కెట్లలో సందడి చేయనుందని సామ్సంగ్ ప్రకటించింది. ఈ సామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదిలో ప్రారంభమైన గెలాక్సీ Z బోల్ట్ 6 మోడల్ కంటే సన్నగా, తేలికగా ఉంది. ఇది కెమెరా, డిస్ప్లేలో కూడా పెద్ద అప్గ్రేడ్లను తెస్తుంది. ఈ […]
Hero Motocorp Festive Offer: దేశంలో పండుగ సీజన్ జోరందుకుంది. దీపావళికి ముందు ధన్ తేరస్ కారణంగా మార్కెట్లు ఫుల్ రష్‌గా మారాయి. ఈ రోజు షాపింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు. ద్విక్ర వాహనాల కంపెనీలు కూడా విక్రయాలు పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద వాహన సంస్థ హీరో మోటోకార్ప్ శుభ సమయం ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మోటోకార్ప్ అందించే శుభ […]
Maruti Suzuki Dzire Sedan: మారుతి సుజికి ఇండియా కార్ల తయారీలో నంబర్ 1 కంపెనీ. దేశీయ మార్కెట్లో సరికొత్త ఫెస్‌లిఫ్టెడ్ డిజైర్ సెడాన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త కారు నవంబర్ 4న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ సెడాన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఐదుగురు హాయిగా ప్రయాణించచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ మారుతి సుజుకి డిజైర్ సెడాన్ ఎక్ట్సీరియర్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి […]
BSNL 5G Smartphone: భారతదేశంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రతిరోజూ కొత్త సబ్స్క్రైబర్లను పొందుతుంది. దేశీయ ప్రజలకు BSNL ఇప్పుడు ఆకర్షణగా కనిపిస్తుంది. BSNL ఇటీవలే కొత్త 5G స్మార్ట్‌ఫోన్ అభివృద్ధి చేయడానికి టాటా గ్రూప్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త BSNL 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఏమిటి? దాని ధర ఎంత? లాంచ్ ఎప్పుడు? తదితర వివరాలు తెలుసుకుందాం. భారతదేశంలో చర్చనీయాంశంగా మారిన కొత్త BSNL 5G మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, […]