Home /Author Vamsi Krishna Juturi
Infinix Zero 40 5G: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగలో భాగంగా ఎంపిక చేసిన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Infinix Zero 40 5G ఫోన్‌పై బలమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫోన్ ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్. ఈ మొబైల్ 12 GB RAM […]
Jio Diwali Offer: పండుగ సీజన్లో ప్రతి ఒక్కరూ తమ కస్టమర్లకు ఉత్తమమైన ఆఫర్లను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. రిలయన్స్ జియో కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖేష్ అంబానీకి చెందిన జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. దీని కింద Jio Bharat 4G ఫోన్‌ను కేవలం 699 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా 2జీ ఫీచర్ ఫోన్ నుంచి 4జీ ఫోన్‌కు మారొచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్ […]
Poco X6 5G: ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Poco X6 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్+256జీబీ, 12జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. సేల్‌లో దీనిపై ఫోన్ ధరపై 32 శాతం వరకు ఆఫర్ ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో Poco X6 5G ఫోన్‌పై ఆఫర్లు […]
Hero Vida V1 Discounts: దీపావళి సందర్భంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా V1 Plus, V1 Pro రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై చాలా మంచి ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఈవీలపై కంపెనీ ఇప్పుడు అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తాయి. ఈ స్కూటర్లు డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అట్రక్ట్ చేస్తాయి. హీరో విడా వి1 ప్లస్ […]
Next Gen Maruti Dzire: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజికి తన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నెట్లోని సమచారం ప్రకారం.. దీపావళి తర్వాత కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త అప్‌గ్రేడ్ డిజైర్‌లో అనేక కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఈ సెగ్మెంట్లో ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటినిస్తుంది. ఇది మాత్రమే కాదు, భద్రతకు సంబంధించి కూడా మంచి ఫీచర్లను చూస్తారు. […]
Jio Diwali Offer: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా కోట్లాది మంది వినియోగదారులకు భారీ ఆఫర్‌ను అందించింది. పండుగ నేపథ్యంలో జియో తన కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఫ్రీ కాలింగ్, డేటా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. పండుగ సీజన్లో వినియోగదారుల ఇబ్బందులను తగ్గించేందుకు జియో అతి తక్కువ ధరకు ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జియో రీఛార్జ్‌ల […]
Diwali Offers: అసలే పండుగ సీజన్.. చాలా మంది కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని పలు దిగ్గజ కంపెనీలు దీపావళి డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అందులో మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటిపై రూ.10 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అలానే కియా ఈవీ 6 వంటి కొన్ని మోడళ్లపై రూ.12 లక్షల వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. కార్ మార్కెట్ సేల్స్‌ని పెంచడానికి కంపెనీలు ఈ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ […]
Best Phones Under 5000: ప్రీమియం ఫోన్లకే కాదు.. బడ్జెట్ ఫోన్లకు కూడా మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంది. మొబైల్ ప్రియులు అందరూ హై ఎండ్ ఫోన్ల వైపు పరుగులు పెడుతున్న ఈ బడ్జెట్ ఫోన్లు ఇంకా యూజర్లను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. అందులోనూ రూ.5 వేలు బడ్జెట్లోనూ అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు ఆకట్టుకుంటున్నాయి. ఆండ్రాయిడ్‌లో రన్ అయ్యే ఈ ఫోన్లు స్పీడ్, స్టెబిలిటీ పర్ఫామెన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఉన్న బెస్ట్ ఫోన్లేంటో […]
Realme GT 7 Pro: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది Realme GT 7 Pro పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ మొబైల్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. దేశంలో ఈ ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే. నవంబర్‌లో ఫోన్ సేల్‌కి రానుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ధర, ఫీచర్లు, తదితర వివరాలు తెలుసుకుందాం. రియల్‌మి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ తొలిసారిగా నవంబర్ 4న […]
Bajaj Freedom 125: బజాజ్ ఆటో మొదటి సీఎన్జీ బైక్ డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. కొన్న నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. సెప్టెంబర్ సేల్స్ డేటాను పరిశీలిస్తే.. బజాజ్ ఫ్రీడమ్ 125 అమ్మకాలు 113 శాతం పెరిగాయి. దీని ఆధారంగా అంచనా వేయచ్చు, బైక్‌కు ఏ రేంజ్‌తో డిమాండ్ ఉందనేది. బజాజ్ ఆటో కూడా ఈ బైక్‌ను సులభంగా కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. అనేక ప్రదేశాలకు విస్తరిస్తోంది. […]