Home /Author Vamsi Krishna Juturi
Hyundai i20: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 కూడా ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఈ కారుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పండుగ సీజన్లో ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో హ్యుందాయ్ ఐ20 ఫీచర్లు, ఆన్ రోడ్ ప్రైస్, ఈఎమ్ఐ డౌన్‌పేమెంట్ తదితర వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా మంచి బడ్జెట్లో కారును ఇంటికి తీసుకెళ్లచ్చు. రాజధాని ఢిల్లీలో హ్యుందాయ్ […]
Realme C61: దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో రియల్‌మి కంపెనీకి చెందిన Realme C61 ధర భారీగా తగ్గుతుంది. ఈ ఫోన్ 4GB + 64GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌పై 14 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో […]
Flipkart Diwali Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. బిగ్ దీపావళి సేల్ స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్‌లో Samsung Galaxy S24+ ప్రీమియం మొబైల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది జనవరిలో విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో సామ్సంగ్ గెలాక్సీ S24+ని సంవత్సరంలో అతిపెద్ద తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. సామ్సంగ్ […]
15th Indian Memory Championship: 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్‌ను స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్‌పే స్పాన్సర్లగా వ్యవహరించారు. దీనిలో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు, 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొంటున్నారని, ఇందులో 10 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వారు పాల్గొన్నారని డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ మీడియాకు తెలిపారు. హైదర్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత […]
Budget Family Car: దేశంలో ఎక్కువ మంది ప్రజలు దీపావళి రోజున కొత్త కారు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. మీరు కూడా పండుగ రోజున మీ ఫ్యామిలీ కోసం కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ మంచి ఎంపికగా ఉంటుంది. ఈ కారును మీరు కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ కారులో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. మొత్తం కుటుంబం సరిపోయేంత స్థలం ఉంది. ఇది ఒక అద్భుతైన […]
Hero XPulse 200 4V: హీరో XPulse 200 4V ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో బాగా సక్సెస్ అయింది. స్పోర్టీగా కనిపించే బైక్ బాడీ ప్యానెల్, గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బైక్ స్విచ్ చేయగల ABS మోడలతో సహా అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 1.75 లక్షలు. బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఇందులో ప్రో, ఎస్టీడీ వేరియంట్లు ఉన్నాయి. మీరు ఈ బైక్ కొనే […]
Best Budget Camera Phones: ప్రస్తుతం మొబైల్ కంపెనీలన్నీ కెమెరా ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నాయి. అలానే బ్యాక్ కెమెరా సెన్సార్లతో పాటు, ఫ్రంట్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌కు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని ద్వారా సెల్ఫీ ప్రియులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని బడ్జెట్ ఫోన్లలో కూడా ఇప్పుడు ఆకట్టుకునే కెమెరా ఫీచర్లు ఉన్నాయి. మంచి సెల్ఫీ కెమెరా ఉన్న మొబైల్స్‌కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. చాలా మంది కస్టమర్లు తమ సౌలభ్యానికి తగిన […]
Realme P1 5G: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వరుస ఆఫర్లతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరికొత్త సేల్స్‌తో ఎలక్ట్రానిక్స్, గృహొపకరణాలు, స్మార్ట్ఫోన్లు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Realme P1 5Gపై ఊహించని డీల్‌ను తీసుకొచ్చాయి. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Salman Khan bulletproof SUV: బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్.. ప్రత్యేకత ఏమిటో తెలుసా? Salman Khan bulletproof SUV: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు కొనసాగుతున్నాయి. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఇప్పుడు ఈ గ్యాంగ్ టార్గెట్ సల్మాన్. సల్మాన్‌కు వై ప్లస్ భద్రత కల్పించారు. లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నాళ్లుగా బెదిరింపులకు […]
Quantum Energy Discounts: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఒకటైన క్వాంటమ్ ఎనర్జీ తన ప్రసిద్ద స్కూటర్లపై లిమిటెడ్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. పండుగల సీజన్లో పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసే భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైన ధరగా మార్చేందుకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. పండుగ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31, 2024 వరకు ఉంటుంది. ఈ ఆఫర్లు అన్ని క్వాంటమ్ ఎనర్జీ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయని […]