Home /Author Vamsi Krishna Juturi
Canada–India relations: కెనడాలో సిక్కుల టార్గెట్ కిల్లింగ్ వెనుక కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థ రా సీనియర్ అధికారుల హస్తం ఉందా? ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పాతాళానికి పడిపోవడానికి కారణం అమిత్ షానేనా? అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ మాత్రం కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్టులను చంపడానికి కేంద్రమంత్రే కారణమంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. కెనడాకు.. ఇండియాకు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి […]
Samsung Galaxy S24 Ultra 5G: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్సంగ్ తన అత్యంత ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S23 Ultraపై భారీ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన ఈ వేరియంట్‌ను రూ.37 వేల కంటే ఎక్కువ తగ్గింపుతో కొనచ్చు. ఈ ఫోన్ S-పెన్ సపోర్ట్, Galaxy AI ఫీచర్లుకు సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra ప్రారంభ ధర రూ. […]
Vivo Y19s: వివో తన కొత్త Y-సిరీస్‌లో Vivo Y19 స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ భారీ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 8GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఆక్టాకోర్ యూనిసాక్ చిప్సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ లుక్ కూడా చాలా అట్రాక్ట్‌గా కనిపిస్తుంది. ఇది పెద్ద 6.68 అంగుళాల డిస్ప్లే, ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. కొత్త Vivo Y19s ప్రత్యేకతలు ఏమిటో వివరంగా […]
iPhone 14 Offer: పండుగ సీజన్లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కామర్స్ వెబ్సైట్ల మధ్య భారీ పోటీ నెలకొంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు కొత్త సేల్స్‌తో సరికొత్త ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఐఫోన్లపై కస్టమర్లకు మంచి తగ్గింపులు అందిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మీకు గొప్ప అవకాశం. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, […]
Cheapest 7 Seater Cars: ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లు చాలానే ఉన్నాయి. అయితే వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాబోయే కొద్ది నెలల్లో మరికొన్ని కొత్త మోడల్స్ కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతం మీ బడ్జెట్ తక్కువగా ఉండి, 7 మంది వ్యక్తులు సులభంగా కూర్చోగలిగే కారు కోసం వెతుకుతున్నట్లయితే మీ బడ్జెట్‌కు సరిపోయే కొన్ని ఉత్తమ కార్లు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెెలుసుకుందాం. మారుతి సుజుకి ఈకో మీరు బేసిక్ 7 […]
Hyundai Alcazar: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని గత నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ప్రీమియం SUV. ఇదిలా ఉండగా గత నెల అల్కాజర్ మోడల్ విక్రయాల నివేదిక వెల్లడైంది. హ్యుందాయ్ అల్కాజార్ ఎస్యూవీ గత నెలలో 2,712 యూనిట్లను విక్రయించింది. గతేడాది సెప్టెంబరు నెలలో 1,977 యూనిట్ల అల్కాజర్ ఎస్‌యూవీలు […]
Taisor Limited Edition: మారుతి సుజికి, టయోటా భాగస్వామ్యంలో ఇప్పటికే చాలా కార్లు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల మారుతి ఫ్రాంక్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్ టయోటా టైసర్‌ను అదే భాగస్వామ్యంతో విడుదల చేశారు. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో అధిక డిమండ్ ఉన్న అదే కారు లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు విడుదల చేసింది. పండుగ సీజన్లో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు కంపెనీ ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Harish Rao: పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావ్ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్ వేదికగా మోదీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ పట్ల ఎందుకీ వివక్ష అని మండిపడ్డారు. గుజరాత్ పత్తికి మద్దతు ధరగా రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం, తెలంగాణలో పండిస్తున్న పత్తికి రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గమని పేర్కొన్నారు. “One Nation, One […]
Samsung Galaxy S24 5G: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్సంగ్ పెద్ద మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ లిస్ట్‌లో ఉంది. దాని ఫ్లాగ్షిప్ ఫోన్లు కెమెరా నుండి డిస్ప్లే వరకు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ సందర్భంగా కంపెనీ తన ఫ్లాగ్షిప్ ఫోన్ Galaxy S24 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కంటే రూ.25,000 చౌకగా అందుబాటులో ఉంది. సామ్సంగ్ గెలాక్సీ 5జీ […]
Flipkart Offers: మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ మీ కోసం ఒక సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ లైవ్ అవుతోంది. అయితే ఈ సేల్‌కి ఈరోజు చివరి రోజు. గత ఏడాది ఐఫోన్‌పై కంపెనీ ప్రస్తుతం అత్యుత్తమ ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 15 ప్రోని గత సంవత్సరం 1,34,000 రూపాయలకు లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు రూ. 1 లక్ష లోపు కొనుగోలు చేయచ్చు. దీని […]