Home /Author Vamsi Krishna Juturi
Best Selling 125CC Bikes: దేశంలో 100 సీసీ నుంచి 125 సీసీ బైక్ సెగ్మెంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. అయితే 125సీసీ సెగ్మెంట్ బైక్‌లకు గత కొంత కాలంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ విభాగంలో హోండా షైన్ బెస్ట్ సెల్లర్‌గా ఉంది. ప్రతి నెల నంబర్ వన్‌గా నిలుస్తుంది. బజాజ్ పల్సర్, హీరో గ్లామర్, టీవీఎస్ రైడర్ 125 కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ సేల్స్‌లో హోండా షైన్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. […]
Realme GT 7 Pro: టెక్ కంపెనీ రియల్‌మి మార్కెట్లో తన హవా కొనసాగిస్తుంది. వరుస లాంచ్‌లతో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ 13, ఐక్యూ 13లో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ఈ ఏడాది చైనాలో విడుదల కానున్నాయి. GT 7 ప్రో ఈ అక్టోబర్‌లో చైనాలో లాంచ్ […]
Glanza Festival Edition Launched: టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లో టిస్సర్ అర్బన్ క్రూయిజర్ హైరిడర్, రూమియన్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హిక్రాస్, ఫార్చ్యూనర్ వంటి అనేక రకాల కార్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా స్పెషల్ మోడల్ అయిన ‘ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్’ను విడుదల చేసింది. ఈ కొత్త కారు అక్టోబర్ 31 వరకు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. టయోటా సరికొత్త గ్లాంజా […]
Samsung Galaxy S23: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అర్ధరాత్రి 12 గంటల నుంచి లైవ్ అవుతుంది. కొత్త సేల్‌లో వినియోగదారులు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందుతారు. అయితే ఇప్పుడు సేల్ ప్రారంభానికి ముందే సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ధర ఊహించని విధంగా పడిపోయింది. మీరు 5 నుంచి 6 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేని స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు Samsung […]
iPhone 15 Discount: ఐఫోన్.. ఎంతో మంది కలల ఫోన్. దీన్ని కొనడానికి ఎందరో కిడ్నీలు అమ్మిన వార్తలు కూడా చూశాం. అటువంటి ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ దీపావళి సందర్భంగా ఊహించని ఆఫర్లు ప్రకటించింది. కొత్త దీపావళి సేల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 15ను 50,000 రూపాయల కంటే తక్కువ ధరకే కొనచ్చు. దీని లాంచింగ్ ధర రూ. 66,900. అలానే ఎంపిక చేసిన క్రెడిట్- డెబిట్ కార్డ్‌లపై బ్యాంక్ ఆఫర్లు అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు […]
Maruti Fronx: భారతీయ ఆటో మార్కెట్లో నంబర్ వన్‌గా ఉన్న మారుతి సుజికి బడ్జెట్ ధరలో అనేక కార్లను విక్రయిస్తోంది. వీటిలో ప్రీమియం కార్లు కూడా ఉన్నాయి. వీటిలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఉంది. ఇది మంచి అమ్మకాలతో దేశంలో ప్రజాదరణ పొందింది. ఇది సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో టయోటా అర్బన్ క్రూయిజర్ టిస్సర్తో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో మారుతి సుజికి ఫ్రాంక్స్ ఎస్యూవీ ధర, మైలేజ్ తదితర వివరాల గురించి తెలుసుకుందాం. ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ […]
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో సహా అనేక రకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా డీల్స్, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, విఐపి మెంబర్లు ఒక రోజు ముందే సేల్ యాక్సెస్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఉండే కొన్ని ఉత్తమ డీల్‌లను టీజ్ చేసింది. అనేక బ్యాంక్ య క్రెడిట్/ డెబిట్ కార్డులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దీని గురించి […]
Bomb Threat: గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు రావడంతో వివిధ భారతీయ విమానయాన సంస్థల విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవుతున్నాయి. అదే క్రమంలో శనివారం కూడా కొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం ప్రకారం వివిధ ఏవియేషన్ కంపెనీలకు చెందిన 20కి పైగా విమానాలకు శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిరిండియా, ఇండిగో, అకాస ఎయిర్, విస్తారా, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. […]
iQOO 13: ఐక్యూ తన కొత్త ఫోన్ iQOO 13 ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. గత వారం కంపెనీ ఈ ఫోన్ ఫ్రంట్ లుక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఫోన్లో BOE Q10 డిస్ప్లేను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్లిమ్ బెజెల్స్, సెంటర్ పంచ్-హోల్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు కంపెనీ దీని ఒరిజినల్ ఫోటోను షేర్ చేయలేదు. అయితే ఈ ఫోన్ […]
2025 Auto Expo: 2025 ఆటో ఎక్స్పో వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో ఎప్పటిలాగానే ఈ సారి కూడా చాలా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. అలానే హ్యుందాయ్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా పరిచయం చేయనుంది. మహీంద్రా BE.05ని తీసుకురానుంది. ఈ మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం. Maruti Suzuki eVX […]