Home /Author Vamsi Krishna Juturi
Flipkart Time Bomb Deals: ఈ కామర్స్ సంస్థలు వరుస ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఉత్సవ్ సేల్‌ను నిర్వహించింది. ఇప్పుడు మరొక సేల్ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా దీపావళి సేల్ ప్రకటించింది తన వినియోగదారులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగా అక్టోబర్ 20న దీన్ని […]
Vivo: భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే దేశంలోకి అనేక సరికొత్త బ్రాండ్లు ఎంట్రీ ఇస్తుంటాయి. వాటిలో షియోమి, వివో, రియల్‌మి, పోకో, మోటో, సామ్సంగ్, టెక్నోతో పాటు అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ బడ్జెటె ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. తాజాగా Canalys పరిశోధన నివేదిక ప్రకారం, Q3 2024లో భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లలో 9 శాతం పెరుగుదల ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో మొబైల్ షిప్మెంట్లు […]
Raptee HV T30: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే సాంకేతికతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ బైక్‌ను చెన్నైకి చెందిన కొత్త EV స్టార్టప్ కంపెనీ Raptee.HV విడుదల చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి హై వోల్టేజీ బైక్. ఈ బైక్ 250-300cc ICE బైక్‌లతో సమానంగా ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.39 లక్షలు. బైక్ సింగిల్ ఛార్జ్‌పై 150 కిమీ రేంజ్ అందిస్తోంది. ఈ బైక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. Raptee.HV […]
Flipkart Diwali Sale: సెప్టెంబర్ నెల నుంచి ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు భారీ సేల్స్‌ను ప్రకటిస్తూ వస్తున్నాయి. చాలా ఉత్పత్తులను చాలా చౌక ధరకే అందించాయి. సేల్ సందర్బంగా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ముగిసింది. ఆ తర్వాత వెంటనే బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రవేశపెట్టంది. ఈ సేల్ అక్టోబర్ 17న ముగిసింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌తో తిరిగి వచ్చింది. దీపావళి పండుగ […]
Pakistan vs England Multan Test: మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదిలను పాక్ జట్టు నుంచి తప్పించడంతో ఆ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన ముల్తాన్ టెస్టులో విజయం సాధించింది. షాన్ మసూద్ చాలా కాలం పాటు పాక్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను తన మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఏడు టెస్టు మ్యాచ్‌ల తర్వాత షాన్ విజయం సాధించాడు. అందుకే ఇది మరింత ప్రత్యేకంగా మారింది. […]
PM Kisan Yojana Big Update: ఇటీవలే ప్రధాని మోదీ దేశంలోని 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.2000 చొప్పున 18వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. అయితే ఇంకా 2.5 కోట్ల మంది రైతులకు ఇవి అందలేదు. ఈ నేపథ్యంలోనే 18వ విడత సొమ్ము అందని రైతులకు ప్రభుత్వం సంతోషాన్ని రెట్టింపు చేసే వార్తను అందించింది. అలాంటి రైతుల ఖాతాల్లోకి రెండు విడతల సొమ్ముతో పాటు ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ […]
Tata Curvv: భారతీయ కార్ మార్కెట్లో కంపాక్ట్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది అధునాతన డిజైన్, ఫీచర్లు కలిగి ఉన్నందున పెద్ద సంఖ్యలో కస్టమర్లు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆగస్ట్‌లో అమ్మకానికి వచ్చిన టాటా కర్వ్ కూపే ఎస్యూవీ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది. అయితే తాజాగా సెప్టెంబర్ నెల కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ సేల్స్ వివరాలు బయటకువచ్చాయి. టాటా కర్వ్ కార్లు రికార్డు సంఖ్యలో అమ్ముడయ్యాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
Samsung Galaxy Z Fold 6 Special Edition: టెక్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు కొదువ లేదు. కుప్పలు కుప్పలుగా అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని బ్రాండ్లు ఉన్నప్పటికీ.. సామ్సంగ్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రేంజ్లో కావాలన్నా సామ్‌సంగ్‌లో దొరుకుతాయి. ఈ నేపథ్యంలోనే కంపెనీ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ ఫోన్‌పై గత కొంతకాలంగా పనిచేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి కొన్ని నివేదికలు బయటకు […]
Smartphones Under 15K: ప్రతిరోజూ మార్కెట్లో సరికొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇందులో వివిధ ధరల ఫోన్లు ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో ఫోన్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎంత ఖర్చు చేసిన ఫోన్ 2 లేదా 3 ఏళ్లకు మార్చాలి. కొత్త ఫోన్ కొనాలంటే వాటి ధరలు రూ.15 నుంచి రూ.25 వేల వరకు ఉంటాయి. అంత బడ్జెట్ లేకపోయినా ప్రీమియం ఫీచర్లను అందిచే ఫోన్లు ఇప్పుడు రూ. 15 వేల […]
Veekshanam Review: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి డైరెక్ట్ చేసిన “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. టీజర్ సహా ట్రైలర్ తోనే సినిమా మీద […]