Home /Author Vamsi Krishna Juturi
Skoda Kylaq Bookings: స్కోడా తన కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్‌ను కేవలం రూ.7.89లక్షల ప్రారంభ ధరకు విడుదల చేసింది. దీని ద్వారా మారుతి సుజికి, హ్యుందాయ్, స్కోడా, కియా, టాటా కార్ల మార్కెట్లో సంచలనం సృష్టించింది. అయితే మహీంద్రా కాస్త టెన్షన్లో ఉంది. కొత్త స్కోడా కైలాక్ కోసం కస్టమర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూడడం ప్రారంభించారు. శుభవార్త ఏమిటంటే.. ఈరోజు నుండి అంటే డిసెంబర్ 2 నుండి, కంపెనీ తన బుకింగ్‌లను సాయంత్రం 4 గంటల […]
AI Death Clock: ప్రతి ఒక్కరూ ఒక రోజు చనిపోవాలి, కానీ మీరు ఎప్పుడు చనిపోతారో తెలిస్తే ఎలా ఉంటుంది? చాలా మంది మరణించిన రోజు, తేదీ, సమయం తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ అసహనం కొత్తేమీ కాదు. శతాబ్దాలుగా ప్రజలు మరణం గురించి తెలుసుకోవడానికి జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇప్పుడు AI ఈ పనిని మరింత సులభతరం చేసింది. AI ఆధారంగా డెత్ క్లాక్ ప్రజల మరణాన్ని అంచనా వేస్తోంది. AI ఆధారిత యాప్‌లో డెత్ క్లాక్ […]
Top 10 Unique Car Loans: కొత్త క్యాలెండర్ సంవత్సరం రాబోతుందది. కార్ల కంపెనీలు, డీలర్‌షిప్‌లు ఆకర్షణీయమైన ఆఫర్లు, తగ్గింపులను అందిస్తాయి కాబట్టి డిసెంబర్ కారును కొనుగోలు చేయడానికి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. ప్రస్తుతం చాలా మంది లోన్‌పై కార్లు కొంటున్నారు. మీరు సరైన కారు లోన్ని ఎంచుకోకపోతే, ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లు పనికిరావు. కాబట్టి ఈ కథనం మీ అవసరాలకు సరిపోయే టాప్ 10 కార్ లోన్లను గురించి తెలుసుకుందాం. ఎస్బీఐ భారతదేశపు అతిపెద్ద […]
Best Gaming Smartphones: మీరు శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 30,000 వరకు మాత్రమే ఉంటే, మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో ఫ్లాగ్షిప్ రేంజ్ పనితీరును అందించే అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 2024 సంవత్సరంలో ప్రీమియం బిల్డ్-క్వాలిటీ, శక్తివంతమైన ప్రాసెసర్లతో ఈ విభాగంలో అనేక కొత్త ఫోన్లు ఉన్నాయి. మొబైల్ గేమింగ్ని ఇష్టపడే వ్యక్తులలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ విభాగంలో అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. Motorola Edge […]
Maruti Sales Down: కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కార్ల విక్రయ ఫలితాలను విడుదల చేసింది. అమ్మకాల పరంగా, గత నెల (నవంబర్ 2024) మరోసారి చిన్న కార్ల పనితీరు చాలా పూర్‌గా ఉంది. ముఖ్యంగా ఈసారి కూడా ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో అమ్మకాలు పడిపోయాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆల్టో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఇప్పుడు ప్రతి నెలా ఆల్టోతో పాటు ఎస్-ప్రెస్సో అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. […]
Flipkart Big Bachat Days Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రెండు రోజుల క్రితం బ్లాక్ ఫ్రైడే సేల్ ముగిసింది. ఆ తర్వాత వెంటనే బిగ్ బచాట్ డేస్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్చ ఈరోజు నుంచి డిసెంబర్ 5 వరకు లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో మీరు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతో పాటు ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందుతారు. అలానే మీరు కొత్త 4K స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే […]
MG Windsor EV Record Sales: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్స్ గత నెల విక్రయాల నివేదికను విడుదల చేసింది. MGకి నవంబర్ నెల ఎలా ఉందో ? ఈ కాలంలో కంపెనీ ఎన్ని వాహనాలను విక్రయించిందో చూద్దాం. MG ఇటీవలే తన కొత్త ఎలక్ట్రిక్ కారు విండ్సర్‌ని పరిచయం చేసింది. MG గత నెలలో భారతదేశంలో మొత్తం 6019 యూనిట్లను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన […]
Tata Upcoming Cars 2025: టాటా మోటార్స్ కార్లకు భారతీయ కస్టమర్లలో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వాస్తవానికి టాటా మోటార్స్ తన అనేక కొత్త మోడళ్లను వచ్చే ఏడాది అంటే 2025లో భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. టాటా రాబోయే కార్లలో ఎలక్ట్రిక్, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో సంస్థ రాబోయే 3 అటువంటి కార్ల సాధ్యమైన ఫీచర్లు గురించి తెలుసుకుందాం. Tata Tiago Facelift […]
Flipkart New Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఆఫర్లు వర్షం కురిపిస్తోంది. బిగ్ బచాట్ డేస్ సేల్‌తో భారీ డిస్కౌంట్లను తీసుకొచ్చింది. డిసెంబర్ 5 వరకు జరిగే ఈ సేల్‌లో మీరు భారీ తగ్గింపులతో టాప్ కంపెనీల బెస్ట్ స్మార్ట్ఫోన్లను ఆర్డర్ చేయొచ్చు. అలానే మీరు మోటో ఫ్యాన్స్ అయితే ఈ సేల్‌ని అసలు మిస్ చేయద్దు. డీల్స్‌లో మోటరోలా స్మార్ట్ఫోన్లపై రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డీల్‌లో మీరు బంపర్ ఎక్స్ఛేంజ్ […]
Maruti Suzuki Strong Hybrid Car: మారుతి సుజికి భారతదేశంలో హైబ్రిడ్ టెక్నాలజీపై అభివృద్ధిపై మరింత కృషి చేస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఫ్యూయల్+బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. దీని కారణంగా ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఇప్పుడు కంపెనీ దేశంలో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో Fxonxని తీసుకొస్తుంది. ఈ కారు కచ్చితంగా కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటుందని పేర్కొంది. మారుతి సుజికి తొలిసారిగా 2023 ఆటో ఎక్స్‌పోలో ఫ్రాంక్స్‌ను దేశంలో విడుదల చేసింది. ఇది మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి 2 […]