Home /Author Vamsi Krishna Juturi
Hyundai Creta EV: భారత మార్కెట్లో నానాటికీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా హ్యుందాయ్ తన బెస్ట్ సెల్లింగ్ కారు క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో క్రెటా ఈవీని విడుదల చేయవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. హ్యుందాయ్ క్రెటా EV స్పై షాట్లు దాని ప్రత్యేక డిజైన్ వైపు చూపాయి. […]
iPhone Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ డీల్స్‌లో తక్కువ ధరకే మొబైల్స్ కొనుగోలు చేయచ్చు. అలానే ఐఫొన్లపై బ్యాంక్ డిస్కౌంట్లతో పాటు, క్యాష్ బ్యాక్‌లు కూడా పొందచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ తగ్గింపులు లభిస్తాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ మొబైల్ పర్ఫామెన్స్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు […]
December Car Discounts: ఈ నెలలో కొత్త కారు కొనుగోలుపై మంచి తగ్గింపు అందుబాటులో ఉంది. కార్ కంపెనీలు తమ స్టాక్‌ను క్లియర్ చేయడానికి భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, ఎమ్జీ వంటి అనేక కార్ కంపెనీలు గొప్ప ఆఫర్లను అందించడం ప్రారంభించాయి. మీరు కూడా ఈ వారాంతంలో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఏ కారుపై ఎక్కువ తగ్గింపు పొందొచ్చో తెలుసుకుందాం. Toyota Taisor ఈ నెలలో మీరు టయోటా […]
Allu Arjun Most Expensive Vanity Van: వ్యానిటీ వ్యాన్ పేరు మీరు తరచుగా వినే ఉంటారు, చాలా మంది దీనిని చూసి ఉంటారు. సినిమాల్లో పనిచేసే వాళ్లకు ఈ పేరు బాగా తెలుసు. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యానిటీ వ్యాన్లను రూపొందించారు. వాటి ధర ఎక్కువ నుండి తక్కువ వరకు ఉంటుంది. ప్రస్తుతం అత్యంత ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర ఉంది. దీని విలువ రూ.7 కోట్లు. దీని […]
Best Mobiles Under 10000: రూ.10 వేల బడ్జెట్లో కొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఇప్పుడు తక్కువ ధరలోనే అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఫోన్లలో ఫీచర్లు కూడా హైరేంజ్లో ఉంటాయి. వీటి లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఈ మొబైల్‌పై ప్రత్యేక ఆఫర్లు, తగ్గింపులో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పాకెట్ ఫ్రెండ్లీ మొబైల్స్. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. 1. Moto G35 […]
Apple MacBook Air M3 Price Drop: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్‌కు వరల్డ్ వైడ్‌గా విపరీతమైన డిమాండ్ ఉంది. చాలా మంది లైఫ్‌లో ఒక్కసారైన ఆపిల్ ప్రొడక్ట్స్ వినియోగించాలని కోరుకుంటారు. ఆపిల్ తన గ్యాడ్జెట్లలో అందించే డిజైన్, ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే మీరు ఆపిల్ ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో శుభవార్త ఉంది. బ్రాండ్ 8GB RAMతో MacBook Air M3 ప్రస్తుతం భారతదేశంలో అతి తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం […]
New Suzuki Swift Crash Test: మారుతి సుజుకి స్విఫ్ట్‌ని దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటీవలే కొత్త స్విఫ్ట్ లాంచ్ అయింది. ఇది ఇప్పుడు అనేక అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. అంతే కాదు దీని డిజైన్‌లో కూడా కొత్తదనం కనిపిస్తుంది. ప్రస్తుత 4వ తరం స్విఫ్ట్ భారతదేశంలో ఇంకా క్రాష్ టెస్ట్ చేయలేదు. అయితే, Euro NCAP యూరో-స్పెక్ వేరియంట్‌కి స్విఫ్ట్‌కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చింది. అదే సమయంలో […]
Flipkart Super Value Days Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త సేల్ ప్రకటించింది. సూపర్ వాల్యూ డేస్ సేల్‌ని తీసుకొచ్చింది. సేల్ ఈరోజు నుంచి డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. దీనిలో మీరు మోటరోలా, నథింగ్, సామ్సంగ్ బ్రాండ్ ఫోన్లను బంపర్ డిస్కౌంట్లు, డీల్స్‌తో కొనుగోలు చేయచ్చు. అలానే ఈ సేల్‌లో ఈ ఫోన్లపై బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో […]
Hero Motocorp: హీరో మోటోకార్ప్‌లో ఎంట్రీ లెవల్ బైక్‌ల నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు బైకులు ఉన్నాయి. వీటిలో కొన్ని బైకులు అమ్మకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే కొన్ని బైకుల అమ్మకాలు చాలా దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే హీరోకార్ప్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇండియన్ మార్కెట్లో కంపెనీ మూడు బైక్‌లను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు మీరు Hero Xpulse 200T 4V, Xtreme 200S 4V, Passion Xtecలను కొనుగోలు చేయలేరు. […]
Next Week Launching Mobiles: టెక్ మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ వారం చాలా గొప్ప స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. వీటిలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా జీ35 5జీతో పాటు వివో X200, రెడ్మి నోట్ 14 సిరీస్‌లు ఉన్నాయి. వచ్చే వారం కూడా స్మార్ట్‌ఫోన్ ప్రియులకు చాలా ఉత్సాహంగా ఉండబోతుంది. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే వచ్చే వారం వరకు వేచి ఉండండి. ఎందుకంటే ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. […]