Home /Author Vamsi Krishna Juturi
Tata Curvv CNG: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటర్స్ భారత మార్కెట్లో అనేక గొప్ప కార్లు, ఎస్‌యూవీలను అందిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం కొత్త సంవత్సరంలో కూడా కంపెనీ కొన్ని లాంచ్‌లు చేయనుంది. వీటిలో కంపెనీ కంపెనీ అందిస్తున్న మొదటి కూపే ఎస్యూవీ సీఎన్జీ వెర్షన్ కూడా ఉంది. అయితే దీనిని ఏ ధరకు తీసుకురావచ్చు? ఎటువంటి మార్పులు చేయచ్చు? తదితర వివరాలను తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో టాటా ప్రారంభించిన కూపే SUV టాటా […]
OnePlus 13 R Launch Date: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ 13ఆర్ లాంచ్ తేదీని ధృవీకరించింది. OnePlus 13R ఫోన్ జనవరి 7, 2025న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 13 టోన్డ్-డౌన్ వెర్షన్. కానీ వన్‌ప్లస్ 13ఆర్ వన్‌ప్లస్ 13 కంటే పవర్ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్లోడ్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, హై క్వాలిటీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మార్కెట్లలోకి రాకముందే దాని ఫీచర్లు […]
Best 125cc Bikes: దేశంలో టూవీలర్ల మార్కెట్ టాప్ గేర్‌లో దూసుకెళ్తుంది. నిత్యం వివిధ కంపెనీలు సరికొత్త బైకులను విడుదల చేస్తున్నాయి. ప్రజలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఎంచుకుంటున్నారు. యువత, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలకు తగ్గట్టుగా వివిధ మోడళ్లు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్పోర్ట్స్ కమ్యూటర్ బైక్‌ల డిమాండ్ వేగంగా పెరుగుతుంది. సాధారణ బైక్స్‌తో పోలిస్తే ఇవి కాస్త హై పవర్ కలిగి ఉంటాయి. కొండలు, గుట్టలను కూడా అవలీలగా దాటేస్తాయి. ఈ సెగ్మెంట్లో టీవీఎస్ […]
Flipkart New Sale: ఫేమస్ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ వాల్యూ డేస్ సేల్‌ని ప్రకటించింది. సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అత్యంత అద్భుతమైన డీల్స్ కనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు ఐఫోన్ ధరను గణనీయంగా తగ్గించింది. గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.15 వేలు తగ్గింది. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఈ డీల్‌ను మిస్ అవ్వకండి. సిరీస్ సాధారణ మోడల్‌పై కూడా డీల్‌లు అందుబాటులో […]
Skoda Kylaq: స్కోడా కొత్త కైలాక్ ఎస్‌యూవీకి భారత మార్కెట్లో విశేష స్పందన లభిస్తుంది. కంపెనీ ఫోర్ట్‌ఫోలియోలో సబ్ 4 మీటర్ల సెగ్మెంట్లో అత్యంత సరసమైన ఎస్‌యూవీలలో ఇది కూడా ఒకటి. దాని స్టార్టింగ్ ప్రైస్ రూ.7.89 లక్షలు మాత్రమే. కైలాక్ ధర రూ.7.89 లక్షలు ఉండటానికి కారణం దాని లోకల్ ప్లాట్‌ఫామ్. దీనికి ఇప్పటికీ 10 వేలకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు త్వరగా […]
Apple iPhone 17 Air Price and Features: టెక్ ప్రపంచంలో ఐఫోన్ 16 సిరీస్ హంగామా ముగిసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందరిచూపు ఐఫోన్ 17 సిరీస్‌పై పడంది. దీనిపై అంచనాలు, ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ 17 సిరీస్ గురించి ప్రతి వారం లీక్‌లు వస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే నాలుగు కొత్త ఐఫోన్లను సెప్టెంబర్ 2025లో విడుదల […]
Kia Syros SUV: కియా మోటార్స్ తన సరికొత్త సిరోస్ ఎస్‌యూవీని డిసెంబర్ 19న ఆవిష్కరించబోతోంది. లాంచ్‌కు ముందు కంపెనీ తన 5వ టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టీజర్లో కారు అవుట్ లుక్‌ను చూపించారు. సన్‌రూఫ్, అల్లాయ్, ఎల్ఈడీ డీఆర్ఎల్లు వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లను కారులో చూడవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం.. కంపెనీ డీలర్లు దాని అనధికారిక బుకింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇందుకోసం రూ.21వేలు టోకెన్‌గా వసూలు చేస్తున్నారు. కంపెనీ సిరోస్‌ను 6 […]
Realme 14x 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ Realme 14x5Gని లాంచ్ చేయనుంది. ఇది 18, డిసెంబర్ 2024న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. అయితే లాంచ్‌కు ముందు కంపెనీ రాబోయే హ్యాండ్సెట్ కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్స్, బిల్డ్ వివరాలను నిర్ధారించింది. అలానే వీటితో పాటు మొబైల్ బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలను ప్రకటించింది. మీరు ఈ సరికొత్త మొబైల్‌ను కొనాలనే ప్లాన్‌లో ఉంటే అప్పటి వరకు […]
Affordable Disney+Hotstar Plans: ప్రసిద్ధ OTT ప్లాట్‌ఫామ్‌లలో Disney+ Hotstar దాని అనేక ప్రోగ్రామ్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో వ్యూస్ సంపాదించుకుంది. కొన్ని టెలికాం ప్లాన్లు డిస్నీ+ హాట్‌స్టార్ OTT (ఓవర్-ది-టాప్ OTT) సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. భారతి ఎయిర్టెల్ టెలికాం ఇటీవల డిస్నీ+ హాట్‌స్టార్ చందాదారుల కోసం చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ టెలికాం ఇటీవల రూ.398 కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ధరతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ […]
Budget Electric Bikes: ప్రభుత్వ సబ్సిడీలు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని అనుసరించడానికి ఇంతకంటే మంచి సమయం ఎన్నడూ లేదు. దేశంలో కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారులు పెట్రోల్ బైక్‌లను వదలి ఆర్థిక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నారు. మీరు కూడా రూ. 1.5 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం చూస్తున్నట్లయితే ఈ జాబితా మీ కోసం. వీటి గురించి వివరంగా […]