Home /Author Vamsi Krishna Juturi
Year End Discount: కొత్త కారు కొనేందుకు డిసెంబర్ నెలను ఉత్తమంగా పరిగణిస్తున్న ఈ సమయంలో దేశంలోని కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు తగ్గింపులు, ఆఫర్లను అందిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. కాబట్టి కొత్త కారు కొనడానికి ఈ నెల మంచిది. ఈ నేపథ్యంలో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం. Tata Punch మీరు ఈ నెలలో టాటా పంచ్ (MY2023) […]
Amazon Special Offer: మొబైల్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్తను అందించింది. బడ్జెట్ ప్రియులకు ఈ డీల్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామర్స్ సైట్లో 15 నుంచి 16 వేల బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను దక్కించుకోవచ్చు. ఈ కామర్స్ సైట్లో Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ తగ్గింపు లభిస్తుంది. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.16,998. […]
Maruti Grand Vitara 7-Seater: దేశంలో 7-సీటర్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మారుతి ఎర్టికా ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందింది. దీని విక్రయాలు కూడా అధికంగా ఉన్నాయి.ఈసారి ఎర్టిగా అమ్మకాల పరంగా Wagon R, Baleno లను కూడా వెనక్కు నెట్టింది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఈ సెగ్మెంట్ మరింత పెద్దదవుతుందని అంచనా వేస్తున్నారు. మారుతి సుజికి దీన్ని బాగా అర్థం చేసుకుంది. అందుకే కంపెనీ మరో కొత్త 7 సీట్ల కారును […]
Amazon Great Indian Festival Sale: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్సంగ్ పెద్ద మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్ లిస్ట్‌లో భాగంగా మారింది. దాని ఫ్లాగ్షిప్ పరికరాలు కెమెరా నుండి డిస్ప్లే వరకు శక్తివంతమైనవి. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్సల్ సేల్ సందర్భంగాకంపెనీ ఫ్లాగ్షిప్ మొబైల్ గెలాక్సీ S24 5జీ వినియోగదారులకు లాంచ్ ధర కంటే రూ. 25,000 చౌకగా అందుబాటులో ఉంది. గెలాక్సీ S24 5జీ Galaxy AIతో పాటు అనేక […]
Creta EV: కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ జనవరి 17న 2025 భారత్‌లో జరిగే మొబిలిటీ షో కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఎందుకంటే దీనిలో క్రెటా ఈవీని ప్రదర్శించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. క్రెటా EV స్పై షాట్లు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) మోడల్ స్టైలింగ్‌ను నిలుపుకుంటాయని వెల్లడిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కారులో కనెక్ట్ చేసిన టెయిల్‌లైట్ డిజైన్, షార్క్-ఫిన్ యాంటెన్నా, దాని ICE కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే వెనుక బంపర్ […]
JioTag Go: మీరు మీ లగేజీని ఎక్కడైనా ఉంచి మరచిపోయినా లేదా ఏదైనా విలువైన వస్తువు పోతుందేమోనని భయపడుతున్నా జియో కొత్త గ్యాడ్జెట్ మీకోసమే. రిలయన్స్ జియో తన జియో ట్యాగ్ గో గ్యాడ్జెట్‌ని భారతదేశంలో ప్రారంభించింది. నిజానికి ఇది స్మార్ట్ ట్రాకర్, ఇది పోయిన వస్తువు స్థానాన్ని మీకు తెలియజేస్తుంది. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో వస్తున్న భారత్‌లో ఇదే మొదటి ట్యాగ్ అని కంపెనీ పేర్కొంది. JioTag Go స్లిమ్, కాంపాక్ట్ సైజులో వస్తుంది. ఇది కీలు, […]
Most Affordable Cars With Six Airbags: భారతీయ మార్కెట్లో కార్ల తయారీ కంపెనీలు ఇప్పుడు భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా కంపెనీలు తమ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. విశేషమేమిటంటే ఇప్పుడు మీరు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్లను చౌకగా కొనుగోలు చేయచ్చు. ఇందులో హ్యాచ్‌బ్యాక్ నుండి ఎస్యూవీ వరకు అన్నీ ఉన్నాయి. అటువంటి 6 మోడళ్ల గురించి ఇప్పుడు చూద్దాం. వీటన్నింటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ.7.50 లక్షల కంటే తక్కువ. ఈ జాబితాలో […]
iPhone 16 Discount Offer: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఆఫర్ల వర్షం కురిపిస్తుంది. వరుసగా ఆఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఐఫోన్లపై అత్యంత అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా నమ్మలేరు. ఎందుకంటే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఫోన్ ధర గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16ని కేవలం రూ.72,400కి కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. అయితే ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.80 వేలు. మీరు […]
Citroen eC3 Crash Test: ఎలక్ట్రిక్ ఇసి3ని ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సిట్రోయెన్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ ఉత్పత్తి ఇది. అయితే కొత్త గ్లోబల్ NCAP నిబంధనల ప్రకారం టెస్ట్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ కారు సిట్రయోన్ eC3. అయితే ఇది అతి తక్కువ రేటింగ్‌ను పొందింది. Citroen eC3 క్రాష్ టెస్ట్‌లలో 0-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది చాలా తక్కువ రేటింగ్. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అడల్ట్ సేఫ్టీలో […]
Realme 14x Launched: చైనీస్ టెక్ కంపెనీ రియల్‌మి సరసమైన ధరలలో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మి 14x సక్సెసర్‌గా 14xని తీసుకురాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి డిసెంబర్ 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయచ్చు. కంపెనీ చాలా కాలంగా ఈ ఫోన్‌ను టీజింగ్ చేస్తోంది. తాజాగా దాని ఫీచర్లను కూడా వెల్లడించింది. దీని గురించి పూర్తి వివరాలు […]