Home /Author Vamsi Krishna Juturi
Oppo Reno 13: ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ – Oppo Reno 13ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త సిరీస్ కెమెరా ఫోకస్డ్ ఫోన్లు మిడ్-రేంజ్ సెగ్మెంట్లో రావచ్చు. కంపెనీ ఈ సిరీస్ ఫోన్లను నవంబర్‌లో చైనాలో విడుదల చేసింది. ఈ సిరీస్ జనవరి 2025లో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. ఇంతలో, Oppo 13 భారతీయ వేరియంట్ లైవ్ పిక్స్ లీక్ అయ్యాయి. ఇవి వినియోగదారుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ ఫోన్ సరికొత్త డార్క్ […]
Tata New Cars Launch: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో టాటా మోటర్స్ తన వినియోగదారులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నిజానికి ఇంటర్నెట్లోని సమచారం ప్రకారం ఈ ఈవెంట్లో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో చౌకైన, ఎంట్రీ లెవల్ టియాగో హ్యాచ్‌బ్యాక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది. అదనంగా టిగోర్ సెడాన్ అప్‌గ్రేడ్ మోడల్‌ను తీసుకోచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఆటో వర్గాలు చెబుతున్నాయి. అయితే మోటరింగ్ షోలో అరంగేట్రం గురించి ఇంకా అధికారిక […]
POCO M7 Pro 5G: పోకో ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Poco M7 Pro 5G మొదటి సేల్ ఈరోజు డిసెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతుంది. 256GB స్టోరేజ్, AI ఫీచర్లతో కూడిన ఈ పవర్ ఫుల్ ఫోన్ మొదటి సేల్‌లో కంపెనీ ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. Poco ఈ ఫోన్ Redmi Note 14 రీబ్రాండెడ్ వెర్షన్. ఇది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. రండి, […]
HMD Orka: హెచ్ఎమ్డీ తన పవర్ ఫుల్ కెమెరా ఫోన్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఒక నివేదిక ప్రకారం.. HMD గ్లోబల్ తదుపరి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్, ‘ఓర్కా’ గురించి సమాచారం లీక్ అయింది. ఇది అద్భుతమైన డిజైన్, గొప్ప స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ ప్రొడక్షన్ గురించి ఖచ్చితమైన తేదీ బయటకు రాలేదు. ఇంతలో ఓ టెక్ వీరుడు మొబైల్ చిత్రాలు, స్పెసిఫికేషన్లను షేర్ చేశాడు. వాటి ప్రకారం రాబోయే ఫోన్ ప్రత్యేకంగా ఉంటుంది. […]
5 Best Mileage Bikes: ద్విచక్ర వాహనాల వాడకం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందుతున్నాయి. ఎందుకంటే ఇవి తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజ్‌ని అందిస్తాయి. దేశంలో ప్రజలు కూడా బడ్జెట్ సెగ్మెంట్ వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం నడిచే బైక్‌లను కొంటున్నారు. చాలా మంది యువత కూడా ఈ తరహా బైక్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అలానే డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారులు, విద్యార్థులు […]
Poco C75 5G First Sale: పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుండి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 7,999కి అందుబాటులో ఉంది. ఈ సరసమైన ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 SoC, 120Hz డిస్ప్లే, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అయితే మొదటి సేల్‌లో దానిపై కంపెనీ ఒక గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీరు మరింత తక్కువ […]
Kia Syros: కియా ఇండియా దేశీయ విపణిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్యూవీ సైరోస్ని పరిచయం చేసింది. అయితే కియా సైరోస్ ధరలను ఇంకా ప్రకటించలేదు. ఫ్యూచరిస్ట్ డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ ఎస్యూవీ 20 కంటే ఎక్కువ స్టాండర్డ్ సేఫ్టీ ఉన్నాయి. దీని బుకింగ్స్ జనవరి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 2025 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దీని డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ఇంజిన్, పర్ఫామెన్స్ సంబంధిత వివరాలను చూద్దాం. […]
Year End Discount: కొత్త కారు కొనేందుకు డిసెంబర్ నెలను ఉత్తమంగా పరిగణిస్తున్న ఈ సమయంలో దేశంలోని కార్ల కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు తగ్గింపులు, ఆఫర్లను అందిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. కాబట్టి కొత్త కారు కొనడానికి ఈ నెల మంచిది. ఈ నేపథ్యంలో ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం. Tata Punch మీరు ఈ నెలలో టాటా పంచ్ (MY2023) […]
Amazon Special Offer: మొబైల్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్తను అందించింది. బడ్జెట్ ప్రియులకు ఈ డీల్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామర్స్ సైట్లో 15 నుంచి 16 వేల బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను దక్కించుకోవచ్చు. ఈ కామర్స్ సైట్లో Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ తగ్గింపు లభిస్తుంది. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.16,998. […]
Maruti Grand Vitara 7-Seater: దేశంలో 7-సీటర్ కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మారుతి ఎర్టికా ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందింది. దీని విక్రయాలు కూడా అధికంగా ఉన్నాయి.ఈసారి ఎర్టిగా అమ్మకాల పరంగా Wagon R, Baleno లను కూడా వెనక్కు నెట్టింది. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఈ సెగ్మెంట్ మరింత పెద్దదవుతుందని అంచనా వేస్తున్నారు. మారుతి సుజికి దీన్ని బాగా అర్థం చేసుకుంది. అందుకే కంపెనీ మరో కొత్త 7 సీట్ల కారును […]