Home /Author Sneha Latha
Ram Charan Game Changer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. పైగా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న చిత్రమిదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ మూవీపై మంచి బజ్ […]
Bellamkonda Sai Srinivas Marriage Update: టాలీవుడ్‌లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది చాలా మంది హీరోలు పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవల నటుడు సుబ్బరాజు కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇక అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య నేడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మరికొన్ని గంటల్లో నటి శోభిత దూళిపాళ మెడలో మూడుమూళ్లు వేయనున్నాడు. వచ్చే ఏడాది మరో అక్కినేని హీరో అఖిల్ కూడా పెళ్లి బంధంలోకి అడుపెట్టనున్నాడు. అయితే ప్రస్తుతం […]
Janasena Leader Warns Pushp 2 Release Stop in AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ సందడి కొనసాగుతుంది. ఎక్కడ చూసిన పుష్ప పుష్ప అంటూ మూవీ జపం చేస్తున్నారు. టికెట్స్ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లో హౌజ్‌ఫుల్ కనిపిస్తున్నాయి. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి పుష్ప 2 టీం ఆనందంలో ఉంది. ఓవైపు మూవీ రిలీజ్ సందడి కొనసాగుతుంటే.. మరోవైపు అల్లు అర్జున్‌కి హెచ్చరికలు వస్తున్నాయి. ఏపీ […]
BJP MLA Demand Ban Pushpa 2 Movie: మరికొన్ని గంటల్లో పుష్ప 2 థియేటర్లోకి రానుంది. ఈ రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ మేరకు థియేటర్లని పుష్ప 2 రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటూ ఫ్యాన్స్ సందడి కూడా మామూలుగా లేదు. ముందు నుంచి ఈ సినిమా విపరీతమైన బజ్ నెలకొంది. ట్రైలర్, పాటలు అది మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని హైప్ పుష్ప […]
Ariyana-Viviana Look From Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ కాస్ట్ భాగమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాతోనే మంచు విష్ణు తనయుడు అవ్‌రామ్ […]
Pawan Kalyan Meets Chandrababu Naidu: కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ హయాంలో సాగిన అక్రమ రేషన్ దందా నేటికీ కొనసాగుతూనే ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో […]
Hero Nani About Chiranjeevi Next Movie: ఓ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఓ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతడేవరో కాదు శ్రీకాంత్ ఓదెల. హీరో నానితో దసరా సినిమా చేసి ఎంట్రీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంతేకాదు తొలి చిత్రంతోనే టాలీవుడ్ బాక్సాఫీసుకి వందకోట్ల సినిమాను ఇచ్చాడు. ఇక దసరా నాని కెరీర్‌లోనే ఓ మైలురాయి అని చెప్పాలి. అతడి కెరీర్‌లో వందకోట్లు గ్రాస్ వసూళ్లు చేసిన తొలి […]
Naga Chaitanya Sobhita Wedding Guests: అక్కినేని నాగచైతన్య. శోభితలు మరికొద్ది గంటల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయ పద్దతిలో మూడు బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లి పనులకు సంబంధించిన ఏర్పాట్లు చై-శోభితలు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ వేడుకకు వచ్చే అతిథులను జాబితా కూడా వారే నిర్ణయించినట్టు నాగార్జున్ తెలిపారు. […]
Nidhhi Agerwal Shocking Comments: హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో పాటు ప్రభాస్ రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తుంది. కొంతకాలంగా ఆఫర్స్ లేక తెలుగులో ఆమె సందడి కరువైంది. దాంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిన నిధి పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వబోతోంది. ఈ రెండు సినిమాలు దాదాపు షూటింగ్‌ని పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ […]
Manda Krishna Madiga: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని దేశంలో ముందుకు నడిపించేది మాదిగలేనని ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ అన్నారు. మాలల సింహగర్జనపై మందకృష్ణ ఫైర్ అయ్యారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ తన జీవిత కాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డారని అన్నారు. దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక […]