Home /Author prasanna yadla
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,380 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 63,700 గా ఉంది.
హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా ఈ నాగుల చవితి పండుగకు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఇలాంటి విష గుణాలన్ని పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణాలు చెబుతున్నాయి .
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ఈ రోజు మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీ బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు చాలా బాగుటుంది. అందరూ మీ వాళ్లే అని నమ్మకండి తరువాత వారు చేసే మోసాన్నితట్టుకోలేరు.ఈ రోజు బయటకు వెళ్ళి గడుపుతారు . ఈ రోజు మీరు పని చేసే ఆఫీసులో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చాలాకాలాం తరువాత మీరు ఈరోజు మీరు ప్రశాంతంగా ఉంటారు.
విచ్చల విడిగా డబ్బులను ఖర్చు పెడుతున్న ప్రధాన పార్టీలు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రారంభించిన నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ .
ఈ రోజు ఎపిసోడ్లో ఏమి జరిగిందంటే మల్లిక, జెస్సీలు కడుపుతో ఉండటంతో వాళ్లకి బలమైన ఆహారం నేతి సున్నుండలు జ్ఞానాంబ చేపిస్తుంది. జానకిని పిలిచి జెస్సీ, మల్లికలకు ఇచ్చిరమ్మని చెప్తుంది.
ఆ సీన్ టీవీలో చూసేటప్పుడు కాస్త ఎమోషనల్‌గా నడిచింది.ఆ సీన్ కట్ చేస్తే, దీప, కార్తీక్ ఇద్దరూ కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. ‘అతడు వద్దు అన్నా అతడ్ని ఫాలో అయ్యే పని డాక్టర్ బాబు. ఈ రోజే మన సౌర్యని మనం చూసి ఉండే వాళ్ళం అని దీప కాస్త బాధగా అంటుంది.
ఆ మాటకు వసు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక అప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతుంది.ఇక్కడేమో రిషి, వసు ఏడుస్తుంటే, అక్కడ జగతీ, మహేంద్రలు ఏడుస్తారు.
నేను బురదలో కాలు పెట్టలేదని తులసి అంటుంది. ఔనా?? ఐతే నువ్వు ఏమో సామ్రాట్‌కి జ్వరం అంటున్నావ్, మరి అతనితో ఈ చిందులు ఏంటి? ఈ డ్యాన్సులు ఏంటి ? ఆ వీడియో ఏంటి? అని లాస్య గుచ్చి గుచ్చి అడుగుతుంది.