Home /Author prasanna yadla
స్వామి వారి పట్టు వస్త్రాలతో పాటు సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు.
తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది.ఆ ఏనుగు కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు బాగా ప్రయత్నించింది. ఇలా రెండు వైపులా చేసినా ప్రయత్నం చివరకు ఫలించింది.వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా...తొండంతో ఆ అమ్మాయిని ఆశీర్వదించింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరీ ముఖ్యంగా ఎప్పుడు గలగల మాట్లాడే గలాట గీతు కూడా నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌కి ఎపిసోడ్ ఐపోయే సరికి నోరు మూసుకొని సైలెంటుగా ఉంది. అంతలా నాగార్జున ఆమెకి క్లాస్ తీసుకున్నాడు.
త్వరలో ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయని నోకియా సంస్థ పేర్కొంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో నోకియా జీ60 5G వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ HD+ Display ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.
కష్టాలు ఎవరికి ఊరికే రావు మీ విలువైన ఓటును అమ్ముకుంటనే వస్తాయంటూ ' ఓ ఫోటోను పట్టుకొని మరీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
టీమిండియాను కలవరపెట్టే అంశం ఓకె ఒక్కటి ఉంది కేఎల్ రాహుల్ ఫామ్.కనిసమ ఈ మ్యాచ్ లో నైనా అతడు గాడిలో పడాలని మేనేజ్ మెంట్ కోరుకుంటుంది.మరోవైపు ఈ మ్యాచ్ నుంచి రాహుల్ ను తప్పించి రిషబ్ పంత్ ను ఆడించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది
కనీసం మారేందుకు కూడా ప్రయత్నించదు.నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఉంటుంది.కానీ మిగతా వాళ్లను మాత్రం వేలెత్తి చూపుతుంది.
తుల రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగాన్ని ఏర్పరిచాడు.ఈ యోగం వల్ల రెండు రాశులవారి జాతకాలు మారనున్నాయి.ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ46,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ51,000 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 63000 గా ఉంది.