Home /Author prasanna yadla
మీ పెత్తనం నా దగ్గర చలాయించకండి’ అని వసు అంటుంది.‘ఇంత అహంకారం ఎక్కడనుంచి వచ్చింది వసుధార, రిషి అండ చూసుకునే కదా?’ అంటుంది కోపంగా దేవయాని అంటుంది.
ఎందుకు నాకే అన్ని బాధలు పాటలు కానీ పాడుతుందా? అని కంగారుపెట్టేసింది. కానీ అలాంటి మంతనాలు చేయకుండా..‘నాకు తెలిసిన వైద్యం చేస్తాను.. నుదిటిపై తడి బట్ట పెడుతుంది.
ఇప్పుడు దీపావళికి దీపాలో, టపాసులో ఇలా ఏవో ఒకటి అమ్మడానికి సౌర్య ఇక్కడికి వస్తుందని కార్తీక్ గట్టిగా నమ్ముతాడు.అలానే ఆలోచించుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళతాడు. ‘అమ్మా సౌర్యా నువ్వు ఎక్కడున్నావ్ తల్లి? ఎవరి దగ్గర ఉన్నావ్?’ అంటూ మనసులోనే బాధ పడతాడు.
ఈ పరీక్షకు అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 29 వరకు మాత్రమే. మెరిట్ లిస్ట్ 2022 డిసెంబర్లో విడుదలవుతుంది. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు కింద చదివి తెలుసుకుందాం.
ఈ ఇయర్‌బడ్స్ లో ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది.ఐతే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉండదు. అలాగే సిలికాన్ బడ్స్ కూడా దీనికి ఉండవు. కాల్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉండేలా హై-డెఫ్ మైక్స్‌ను ఇయర్ స్టిక్స్‌లో ఇస్తున్నట్టు నథింగ్ వెల్లడించింది.
యశోద సినిమాను దాదాపు అన్ని భాషల్లో విడుదల చేస్తోన్న మన అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించేందుకు రెడీ అవుతుంది.
సంచాలక్ అని అనడంతో..మన గీతూ మేడమ్ కు కొమ్ములొచ్చేశాయ్.ఇక ఆర్డర్లు పాస్ చేయడం మొదలుపెట్టేసింది.
.గుంపుగా వచ్చిన సింహాలు గేదె మీద దాడి చేయడంతో ఇక ఆ గేదె పని ఐపోయిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,280 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 61,000 గా ఉంది
హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.