Home /Author Guruvendhar Reddy
Deputy CM Pawan Kalyan Visit Guntur Tour: పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాలోని నంబూరులో పర్యటించారు. అనంతరం నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పారిశుద్ధ కార్మికులకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం కూటమి ప్రభుత్వమే చెల్లించిందని పవన్ తెలిపారు. కృష్ణానదీ వరదల సమయంలో ప్రజలకు సాయంగా నిలబడిన దాదాపు 35 […]
Nara Lokesh paid tributes at NTR Ghat on the occasion of his death: ఎన్టీఆర్‌కు భారత రత్న వస్తుందని ఆశిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్డీఆర్ వర్ధంతి సందర్భంగా నారా భువనేశ్వరితో కలిసి నారా లోకేశ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తుచేశారు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించారన్నారు. టీడీపీని స్థాపించన ఏడాదే అధికారంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. […]
Rumours of an engagement between Rinku Singh and MP Priya Saroj: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే ఓ ఇంటివాడు అవుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సమాజ్ వాదీ పార్టీకి చెందిన మచిలీ షహర్ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో తొలుత ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ పలు విషయాలు చెప్పాడు. […]
Barack Obama shares birthdayBarack And Michelle Obama post in Amid divorce rumours: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా డివోర్స్ తీసుకుంటున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బరాక్ ఒబామా చెక్ పెట్టారు. తన భార్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ‘హ్యాపీ […]
PM Modi says Future of mobility belongs to India at Bharat Mobility Global Expo 2025: దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ భారతదేశ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని, మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతీ పెట్టుబడిదారుడికి భారతదేశం […]
Parliament Budget Sessions to starts from January 31 to April 4: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ […]
BJP MP Raghunandan Rao Arrest: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు, విచారణలు నడుస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, అరెస్టు ఇలా హాట్‌టాఫిక్‌గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం వెలిమల తండాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్‌రావును పటాన్చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. […]
TGPSC will releasing Group-2 Exam Key today: గ్రూప్-2 ప్రాథమిక కీ శనివారం విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ క్రమంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ ద్వారా తెలపాలని టీజీపీఎస్సీ వెల్లడించింది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16వ తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో […]
Dy CM Pawan kalyan Seeks Pending Cases Reports in His Departments with in three weeks: ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులకు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ […]
Free Coaching in Telangana BC Study Circle: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ www.tgbcstudycircle.cag.gov.in ద్వారా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ స్టడీ సర్కిల్ సూచించింది. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షాయాభై వేలు, […]