Home /Author Guruvendhar Reddy
Rahul Gandhi Sensational Comments On Union Budget 2025: బడ్డెట్ మీద రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశం.. విపక్షాల తీరుతో గందరగోళంగా మారింది. ఉదయం సభ సమావేశం కాగానే, కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చర్చకు పట్టుబట్టటంతో బాటు సభలో పలు అంశాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధానికి దారితీశాయి. మరణాలను దాస్తున్నారు.. ఉత్తరప్రదేశ్‌లోని […]
Telangana Cabinet Meeting Ended: సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ 2 గంటలపాటు సాగింది. అయితే ఆమోదం తెలిపిన ఈ నివేదికలను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా […]
Deputy Mayor Election in Tirupati: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపగా.. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. అయితే ఈ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉండగా.. కోరం 50 శాతం లేకపోవడంతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం […]
Telangana BRS MLAs Defection Case: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ఆధారంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. కాగా, ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ […]
tolly Attends IT Investigation: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కాగా, దిల్ రాజు తనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన భారీ […]
Tirupati Deputy Mayor Election Issue MLC Sipai Subramanyam Missing News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మొత్తం 50 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. కానీ సోమవారం ఓటింగ్‌కు 22 మంది మాత్రమే హాజరయ్యారు. 50 శాతం కోరం లేనందున డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక పీఠాన్ని […]
World Cancer Day 2025: నేడు మానవాళిని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో క్యాన్సర్ తొలిస్థానంలో ఉంది. మనదేశంలో గుండెజబ్బుల మూలంగా ఎక్కువ మంది మరణిస్తుంటే, రెండో మరణకారక వ్యాధిగా క్యాన్సర్ ఉంది. ఈ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచాలనే సంకల్పంతో 1993లో జెనీవాలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే సంస్థ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలన, వైద్య పరిశోధనలను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఏర్పడిన ఈ సంస్థ 2000 ఫిబ్రవరి 4న జెనీవాలో […]
Notification Released for MLC Elections in Telangana: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్‌సితో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి […]
Telangana Assembly Sessions today Implementation Of BC Caste Census and SC Classification: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు శాసనసభ, మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. దానికి ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై అజెండాను ఖరారు చేయనుంది. మంగళవారం 11 గంటలకు మొదలయ్యే శాసనసభ, శాసనమండలి సమావేశం గురించి ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖలు అందాయి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల […]
Horoscope Today in Telugu February 04: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. వృషభం – నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస […]